అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..కవిత లేఖపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 24 May 2025 11:43 AM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 24 May 2025 11:19 AM IST
చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు
విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
By Knakam Karthik Published on 24 May 2025 10:57 AM IST
రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ సంఖ్య 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తెలంగాణ కేడర్ అధికారుల సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 23 May 2025 5:15 PM IST
సంధ్య థియేటర్ ఘటన..హైదరాబాద్ సీపీకి NHRC నోటీసులు
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 23 May 2025 4:17 PM IST
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 May 2025 4:03 PM IST
అది వాళ్లే ప్లాన్ చేశారు..కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..ఈ లేఖను కావాలని కల్వకుంట్ల కుటుంబమే బయపెట్టింది.
By Knakam Karthik Published on 23 May 2025 3:42 PM IST
గుడ్‌న్యూస్..ఛార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 23 May 2025 2:48 PM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 23 May 2025 2:36 PM IST
బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు..కవిత లేఖనే ఆధారం: పొన్నం
బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, దానికి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖనే ఆధారం..అని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 1:47 PM IST
2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 1:15 PM IST
అవి కేటాయించినందుకు కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రకటించిన కేంద్రమంత్రి కుమార స్వామికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
By Knakam Karthik Published on 23 May 2025 12:21 PM IST