ఈడీ హద్దులు దాటింది..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 22 May 2025 1:52 PM IST
భారత్‌ను ఎప్పటికీ తలదించుకోనివ్వను: ప్రధాని మోడీ
భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 22 May 2025 1:39 PM IST
సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 1:03 PM IST
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 12:39 PM IST
పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.
By Knakam Karthik Published on 22 May 2025 11:45 AM IST
థియేటర్‌లో ప్రజలతో ఏపీ డిప్యూటీ సీఎం ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
By Knakam Karthik Published on 22 May 2025 11:05 AM IST
పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం..2029 నాటికి పతనం?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది.
By Knakam Karthik Published on 22 May 2025 10:51 AM IST
పాక్‌కు గూఢచర్యం..జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసుల సంచలన స్టేట్‌మెంట్
పాకిస్థాన్‌కు గూఢచర్య చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో అరెస్టయిన హర్యాన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 22 May 2025 10:25 AM IST
అనుమతులు ఇక సులభం..రాష్ట్రంలో అమల్లోకి నూతన అప్లికేషన్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అప్లికేషన్ ‘బిల్డ్ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 May 2025 9:53 AM IST
కీలక మ్యాచ్‌లో విక్టరీతో ప్లే ఆఫ్స్‌కు ముంబై..ఇంటి బాట పట్టిన ఢిల్లీ
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విక్టరీ సాధించింది
By Knakam Karthik Published on 22 May 2025 8:30 AM IST
ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్...
By Knakam Karthik Published on 22 May 2025 7:37 AM IST
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 22 May 2025 7:17 AM IST