TG: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 22 May 2025 6:48 AM IST
ఈ రాశివారికి.. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు
వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులుకూడా మిత్రులుగా మారి సహాయపడతారు.
By Knakam Karthik Published on 22 May 2025 6:34 AM IST
రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 May 2025 5:30 PM IST
తెలంగాణలో మహిళలే నిర్వహించే రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అమృత్ భారత్ స్టేషన్లను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 21 May 2025 4:34 PM IST
కన్నడ మాట్లాడను, హిందీలోనే మాట్లాడతా అయితే ఏంటి?..బ్యాంక్ మేనేజర్ రచ్చ
కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Knakam Karthik Published on 21 May 2025 4:07 PM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 May 2025 3:46 PM IST
కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు
By Knakam Karthik Published on 21 May 2025 3:32 PM IST
ఆమె ఏమైనా హంతకురాలా? పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Knakam Karthik Published on 21 May 2025 2:25 PM IST
అమరావతిలో ఫైర్ యాక్సిడెంట్..నిధి భవన్‌లో చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 21 May 2025 2:07 PM IST
ప్రజాపాలన కాదు..కమీషన్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:42 PM IST
ఇందిరాగాంధీ గుణపాఠం చెబితే..ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారు: సీఎం రేవంత్
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:08 PM IST
ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 May 2025 12:28 PM IST