అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రైతులకు వాతావరణశాఖ సూచనలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 27 Nov 2025 8:27 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44కి పెరిగిన మృతులు.. 300 మంది గల్లంతు
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో ఎత్తైన నివాస టవర్లు దెబ్బతిన్న తరువాత కనీసం 44 మంది మరణించారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:26 AM IST
చెత్త ఎక్స్‌పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:13 AM IST
తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?
తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్...
By Knakam Karthik Published on 27 Nov 2025 6:55 AM IST
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 6:41 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 27 Nov 2025 6:25 AM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST
Cyclone Senyar : తీరం దాటిన సెన్యార్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
By Knakam Karthik Published on 26 Nov 2025 5:08 PM IST
బెంగళూరు-హైదరాబాద్‌ను ఆ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి సీఎం రిక్వెస్ట్
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 26 Nov 2025 4:21 PM IST
మాదాపూర్‌లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు
మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 3:29 PM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్‌స్టిక్‌తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST












