పుస్తకావిష్కరణకు సీఎంను ఆహ్వానించిన హర్యానా గవర్నర్
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
By Knakam Karthik Published on 18 May 2025 3:18 PM IST
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం: 17 మంది మృతుల్లో 8 మంది చిన్నారులే..అధికారిక ప్రకటన
గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరినట్లు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి.
By Knakam Karthik Published on 18 May 2025 2:51 PM IST
ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్, రికార్డు సృష్టిద్దాం: సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 16 May 2025 5:30 PM IST
సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి.. ఏలేటి సంచలన వ్యాఖ్యలు
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 4:30 PM IST
వల్లభనేని వంశీకి మరో షాక్..ఆ కేసులో 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 16 May 2025 3:55 PM IST
రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 May 2025 3:09 PM IST
కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 2:28 PM IST
సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్‌రెడ్డి
ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 16 May 2025 2:07 PM IST
భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అవగాహన చర్చలు కొనసాగింపు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ అవగాహన చర్చలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 16 May 2025 1:47 PM IST
మాకు శక్తివంతమైన బ్రాండ్ ఉంది, అది ఆయనే: మంత్రి లోకేశ్
అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 1:28 PM IST
మళ్లీ విజృంభిస్తోన్న కోవిడ్.. హాంకాంగ్, సింగపూర్‌లో కేసులు
ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి వ్యాపిస్తోంది.
By Knakam Karthik Published on 16 May 2025 1:02 PM IST
తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ..త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ...
By Knakam Karthik Published on 16 May 2025 12:25 PM IST