సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
మీర్పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:25 PM IST
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:07 PM IST
గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:11 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు
By Knakam Karthik Published on 13 Oct 2025 1:18 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్‌లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST












