కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.
By Knakam Karthik Published on 1 March 2025 11:13 AM IST
వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది.
By Knakam Karthik Published on 1 March 2025 10:27 AM IST
భార్య ప్లాన్‌తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత
డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 1 March 2025 10:10 AM IST
భక్తులకు అలర్ట్ ఆ సేవలు రద్దు..యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 1 March 2025 9:25 AM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..రూ.6 వేలకోట్లతో స్వయం ఉపాధి పథకం, రేపే ప్రారంభం
నిరుద్యోగ యువతకు స్వయం ఉఫాధి కల్పించేలా రేపు వనపర్తిలో రూ.6 వేల కోట్లతో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:14 AM IST
గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ, ఆ జిల్లాలో సీఎం టూర్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:49 AM IST
హైదరాబాద్‌లో విషాదం..మంటలు చెలరేగి చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 7:20 AM IST
ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్
భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:06 AM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చజెండా
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 5:31 PM IST
హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
కూకట్‌పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు
By Knakam Karthik Published on 28 Feb 2025 5:14 PM IST