కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కీలక పరిణామం
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:43 PM IST
పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి, ఐ ప్యాక్ డ్రామాలు..జగన్‌పై మంత్రి కొల్లు ఫైర్
మాజీ సీఎం జగన్ ఐ ప్యాక్ డ్రామాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:06 PM IST
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 3:17 PM IST
హామీలు అమలు కావు, ఆయనుంటే..కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 3:01 PM IST
గుజరాత్లో ఘోర ప్రమాదం..స్పాట్లోనే ఏడుగురు మృతి
గుజరాత్‌లోని కచ్‌లో ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 2:22 PM IST
అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై కొట్లాడాలి..గాంధీభవన్ వద్ద రైతు నిరసనపై హరీష్‌రావు ట్వీట్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:50 PM IST
ఢిల్లీలో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ పనిచేసింది..రాహుల్‌పై మాయావతి ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:23 PM IST
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:02 PM IST
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్నాయుడు
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 12:33 PM IST
ఇంకా 5 రోజులే.. కుంభమేళాకు కొనసాగుతున్న రద్దీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:30 AM IST
గోషామహల్ ఎమ్మెల్యేకు మెటా షాక్..ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్స్ తొలగింపు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:09 AM IST
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:23 PM IST