ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్..సీఎంగా రేఖ గుప్తా ప్రమాణస్వీకారం
దేశ రాజధానిలో కమలం సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:04 PM IST
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్‌పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 12:40 PM IST
కేంద్రజలశక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:57 AM IST
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:44 AM IST
ఐకాన్‌స్టార్‌కు అరుదైన గౌరవం..ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకౌంట్లో మరో అరుదైన గౌవరం లభించింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:15 AM IST
ఏపీలో యువతకు గుడ్‌న్యూస్..ఆ ఇళ్ల వద్ద షాపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:25 AM IST
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:03 AM IST
అక్కడ అనుమతి లేకుండా పర్యటించారని..మాజీ సీఎం జగన్‌పై కేసు
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:46 AM IST
కాళేశ్వరం కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్య
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:36 AM IST
హైదరాబాద్‌లో విషాదం..మెషీన్లో చీర చిక్కుకుని మహిళ మృతి
కమలా ఫుడ్స్ బిస్కట్ పరిశ్రమలో ఓ మహిళ కార్మికులు మృతి చెందింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:23 AM IST
ఐఫోన్ 16E రిలీజ్ చేసిన యాపిల్..ఒకే కెమెరాతో 48 మెగాపిక్సెల్
వరల్డ్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16E ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:09 AM IST
వీలైనంత త్వరగా అమలులోకి భూభారతి: మంత్రి పొంగులేటి
వీలైనంత త్వరగా తెలంగాణలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 6:48 AM IST