Andrapradesh: కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది.
By Knakam Karthik Published on 29 July 2025 11:11 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 July 2025 10:52 AM IST
ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి...
By Knakam Karthik Published on 29 July 2025 10:14 AM IST
సిగాచీ పేలుడు ఘటనపై వివరాలను ప్రభుత్వం దాచిపెట్టింది: హరీశ్‌రావు
సిగాచి ప్రమాద బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 28 July 2025 5:26 PM IST
ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్
ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా గెలిచి దివ్య దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు
By Knakam Karthik Published on 28 July 2025 4:45 PM IST
తెలంగాణకు CRIF నిధులను మంజూరు చేయండి..గడ్కరీకి బండి రిక్వెస్ట్
తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్ కోరారు.
By Knakam Karthik Published on 28 July 2025 4:30 PM IST
IIT తిరుపతి ఫేజ్-2లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రూ.2,313.02 కోట్లు మంజూరు
ఫేజ్-2లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రూ. 2,313.02 కోట్లు మంజూరైనట్లు లోక్ సభలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Knakam Karthik Published on 28 July 2025 4:13 PM IST
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానం
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు
By Knakam Karthik Published on 28 July 2025 2:46 PM IST
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి
ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 28 July 2025 2:01 PM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 28 July 2025 1:06 PM IST
ఆ నిధులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించడం వల్లే గర్భిణీలకు అవస్థలు: మంత్రి సీతక్క
గిరిజన సంక్షేమ శాఖ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం..అని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.
By Knakam Karthik Published on 28 July 2025 12:20 PM IST
Video: బ్యాడ్మింటన్ కోర్టులో 25 ఏళ్ల యువకుడికి హార్ట్‌స్ట్రోక్
హైదరాబాద్‌లోని నాగోల్‌లో విషాదం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
By Knakam Karthik Published on 28 July 2025 11:41 AM IST