హైదరాబాద్ - Page 92
రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా
రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 6:47 PM IST
హైదరాబాద్‌లో ఆరమ్ ఈక్విటీ రూ.3,320 కోట్ల పెట్టుబడులు
ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3320 కోట్లు) పెట్టుబడులు...
By అంజి Published on 10 Aug 2024 9:45 AM IST
Hyderabad: నకిలీ సలాసర్ ట్రేడింగ్ కంపెనీ గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ మోసగాళ్లను...
By అంజి Published on 9 Aug 2024 10:28 AM IST
Hyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్‌పై పామును విసిరిన మహిళ
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్‌పై పామును విసిరేసింది.
By అంజి Published on 9 Aug 2024 9:00 AM IST
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ 5 రాత్రులు మూసివేత
హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) పనుల కోసం గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 8 నుండి రాత్రి సమయంలో 5 రోజుల పాటు...
By అంజి Published on 9 Aug 2024 8:35 AM IST
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
పొరుగు దేశంలో అశాంతి నేపథ్యంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల రాకను తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
By అంజి Published on 8 Aug 2024 3:15 PM IST
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. నగరంలో పలువురు అరెస్ట్
నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు నిర్వాహకులు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 2:00 PM IST
Hyderabad: కుళ్లిన ఆహార పదార్థాలు, బొద్దింకలు, ఎలుకలు.. తనిఖీల్లో బయటపడ్డ రెస్టారెంట్ల బాగోతం
హైదరాబాద్‌లోని మూడు రెస్టారెంట్లపై తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు అక్రమాలు...
By అంజి Published on 8 Aug 2024 10:39 AM IST
Hyderabad: రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా..? జైలు శిక్ష తప్పదు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 8:58 AM IST
యూట్యూబర్ పై దాడి.. ఎందుకు జరిగిందంటే?
న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌పై దాడి చేసినందుకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆగస్టు 7న ఓ రౌడీ షీటర్ పై కేసు నమోదు చేశారు
By Medi Samrat Published on 7 Aug 2024 8:03 PM IST
హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నీటి కష్టాలకు చెక్
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 9:00 AM IST
హైదరాబాద్‌లో బాలుడు అదృశ్యం.. తిరుపతిలో ప్రత్యక్షం
మీర్పేట్‌లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. మీర్పేట్‌కి చెందిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు.
By అంజి Published on 6 Aug 2024 12:12 PM IST














