హైదరాబాద్ - Page 39
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ.. పేదల భూమి కబ్జా చేశారని ఫైర్
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ ఏజేంట్పై చేయి చేసుకున్నారు.
By Knakam Karthik Published on 21 Jan 2025 1:46 PM IST
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్‌లో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత, ఎఫ్‌డీఎస్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు.
By అంజి Published on 21 Jan 2025 7:59 AM IST
అమెరికాలో కలకలం.. హైదరాబాద్ యువకుడిని కాల్చి చంపిన దుండగులు
అమెరికాలోని వాషింగ్టన్లో హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 20 Jan 2025 1:05 PM IST
Hyderabad: మియాపూర్ టూ పటాన్చెరు.. మెట్రో రూట్ మ్యాప్ ఇదే
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) జనవరి 19 ఆదివారం నాడు నగరం యొక్క రెండవ దశ మెట్రో విస్తరణకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ప్రకటించింది.
By అంజి Published on 19 Jan 2025 7:45 PM IST
జేసీపై 'మా'కు మాధవీలత కంప్లయింట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీ లత హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో కంప్లయింట్ చేశారు. జేసీ ప్రభాకర్...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:13 PM IST
నాన్నతోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం: ఎమ్మెల్యే బాలకృష్ణ
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారులు...
By Knakam Karthik Published on 18 Jan 2025 10:15 AM IST
ఎన్టీఆర్ వర్ధంతి..తాతకు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 8:25 AM IST
హైదరాబాద్ మెట్రో రైలులో గుండె తరలింపు
ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్‌లోని ఓ హాస్పిటల్‌కు గుండెను మెట్రోలో తరలించారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 8:01 AM IST
హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను తీసుకుని వచ్చారు.
By అంజి Published on 17 Jan 2025 1:45 PM IST
20 నిమిషాల పాటు గాల్లోనే సందర్శకులు..నాంపల్లి నుమాయిష్‌లో ఊహించని ప్రమాదం
నాంపల్లి గ్రౌండ్లో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఊహించని ఘటనను చూసి అక్కడికి వెళ్లిన సందర్శకులు షాక్‌కు గురయ్యారు.
By Knakam Karthik Published on 17 Jan 2025 11:49 AM IST
Hyderabad: బీదర్ దొంగల ముఠా కాల్పుల కలకలం.. నగరంలో హై అలర్ట్
అఫ్జల్‌గంజ్‌లో గురువారం రాత్రి ఇద్దరు దుండగులు ట్రావెల్ ఏజెన్సీ సహాయకుడిని కాల్చి గాయపరిచారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటైన...
By అంజి Published on 17 Jan 2025 10:54 AM IST
ప్రముఖ రెస్టారెంట్‌లోని సాంబార్ రైస్‌లో బొద్దింక
హైదరాబాద్‌లోని బేగంపేటలోని ప్రముఖ రెస్టారెంట్లో సాంబార్ రైస్‌లో బొద్దింక కనిపించింది.
By Medi Samrat Published on 16 Jan 2025 8:33 PM IST