హైదరాబాద్ - Page 31
Hyderabad: అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకున్న 6 ఏళ్ల బాలుడు.. చివరికి..
మాసబ్ ట్యాంక్ వద్ద శాంతినగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని రక్షించారు. లిఫ్ట్ మధ్యలో అకస్మాత్తుగా...
By అంజి Published on 22 Feb 2025 3:00 AM
Hyderabad: తాజ్ బంజారా హోటల్ సీజ్.. వీడియో
నగరంలోని బంజారాహిల్స్‌లో ఎంతో పేరుగాంచిన ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు.
By అంజి Published on 21 Feb 2025 4:32 AM
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 4:33 AM
హైదరాబాద్‌లో విషాదం..మెషీన్‌లో చీర చిక్కుకుని మహిళ మృతి
కమలా ఫుడ్స్ బిస్కట్ పరిశ్రమలో ఓ మహిళ కార్మికులు మృతి చెందింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:53 AM
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:38 PM
హైదరాబాద్‌లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్‌లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 10:58 AM
చీటీ పాట కోసం రచ్చ.. మహిళ వేలు కొరికేశాడు
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చీటీ డబ్బులు, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో ఓ మహిళ వేలును ఓ వ్యక్తి కొరికేశాడు.
By Medi Samrat Published on 19 Feb 2025 10:30 AM
బతుకమ్మ కుంట బతికింది
అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి చేసిన త్రవ్వకాలలో హైడ్రా నీటి వనరును కనుగొంది.
By అంజి Published on 19 Feb 2025 8:42 AM
తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది, హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే..
తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన జరిగింది. కోర్టు హాలులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటుతో కుప్పకూలారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 11:06 AM
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 8:43 AM
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచారణలో కీర్తితేజ
తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు
By Knakam Karthik Published on 18 Feb 2025 7:04 AM
24 గంటల్లో ఏదీ మార్చలేరు, వీకెండ్‌లో కూల్చివేతలేంటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:20 AM