హైదరాబాద్ - Page 15
హైదరాబాద్‌లో భారీగా ISI మార్క్ లేని శానిటరీ ప్యాడ్స్ సీజ్
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ ఫ్యాక్టరీలో నకిలీ శానిటరీ ప్యాడ్స్‌ను అధికారులు సీజ్ చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 3:13 PM IST
కార్పొరేటర్ల ఇండ్ల ముందు ఫ్లెక్సీలు..బ్లాక్ మెయిల్ ఏంటని పొన్నం ఫైర్
ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సిటీలోని పలు చోట్ల హిందువుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి
By Knakam Karthik Published on 22 April 2025 2:53 PM IST
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది.
By Knakam Karthik Published on 22 April 2025 1:57 PM IST
Hyderabad: రోడ్లపై అక్రమ నిర్మాణాలు.. హైడ్రా హెచ్చరిక
రోడ్లు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించుకోవాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ కఠినమైన హెచ్చరిక జారీ...
By అంజి Published on 22 April 2025 10:41 AM IST
దారుణం: మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 April 2025 4:37 PM IST
Hyderabad: నేటి నుంచి 3 రోజులు వైన్స్ బంద్
ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.
By అంజి Published on 21 April 2025 9:39 AM IST
ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కోచ్ రమేష్‌పై సస్పెన్షన్ వేటు..కారణం ఏంటంటే?
ప్రముఖ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ( NADA) సస్పెన్షన్ వేటు వేసింది
By Knakam Karthik Published on 20 April 2025 7:30 PM IST
మందుబాబులకు చేదువార్త..రేపటి నుంచి మద్యంషాపులు క్లోజ్
మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్‌లోని వారికి మాత్రమే.
By Knakam Karthik Published on 20 April 2025 5:36 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 April 2025 3:45 PM IST
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి.. దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన
పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ...
By Medi Samrat Published on 19 April 2025 1:45 PM IST
Hyderabad: హెచ్‌ఎండీఏ ప్రాంతానికి బిల్డ్‌నౌ ప్లాట్‌ఫామ్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం తన AI-ఆధారిత ఆన్‌లైన్ భవన ఆమోద వ్యవస్థను మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ప్రాంతానికి విస్తరించింది.
By అంజి Published on 19 April 2025 9:37 AM IST
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. నెలకొరిగిన చెట్లు, ట్రాఫిక్, విద్యుత్‌కు అంతరాయం
శుక్రవారం నగరం, దాని పరిసర ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది.
By అంజి Published on 19 April 2025 7:17 AM IST