హైదరాబాద్ - Page 16
నయా బైక్స్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రై.. రై..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేయడానికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గురువారం 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లు, 100 ట్రాఫిక్...
By Medi Samrat Published on 21 Aug 2025 9:04 PM IST
మాదాపూర్‌లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్‌లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
హైదరాబాద్‌లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది
By Knakam Karthik Published on 21 Aug 2025 7:49 AM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
Hyderabad: గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు మృతి
హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహ తరలింపు అపశ్రుతి చోటు చేసుకుంది.
By అంజి Published on 19 Aug 2025 9:09 AM IST
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
అమీర్‌పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 6:00 PM IST
రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 1:11 PM IST
Hyderabad: ప్లాట్ మోసం కేసు.. సువర్ణ భూమి ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్‌పై కేసు నమోదు
వనపర్తి జిల్లాలో రూ.25 లక్షలకు పైగా చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసిన మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 18 Aug 2025 10:07 AM IST
Hyderabad: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథం ఊరేగింపులో కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు...
By అంజి Published on 18 Aug 2025 6:44 AM IST
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST














