క్రైం - Page 77
వాగ్వాదం.. తమ్ముడిపై కాల్పులు జరిపిన అన్న
ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో సోమవారం జరిగిన వాగ్వాదం తర్వాత ఓ వ్యక్తి తన తమ్ముడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 Jan 2025 7:22 AM IST
పిల్లలకు విషమిచ్చి చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ఇంట్లో దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నిర్జీవంగా...
By Medi Samrat Published on 6 Jan 2025 8:15 PM IST
Medchal : కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు సజీవ దహనం
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jan 2025 7:29 PM IST
యువతిపై వ్యక్తి పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చడంతో పెళ్లికి ఒప్పించిన పోలీసులు.. చివరికి..
ఓ వివాహితుడు 19 ఏళ్ల యువతిపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చింది.
By అంజి Published on 6 Jan 2025 7:32 AM IST
జర్నలిస్టు దారుణహత్య.. సెప్టిక్‌ట్యాంక్‌లో డెడ్‌బాడీ.. అవినీతి బయటపెట్టాడని..
ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టు హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టిక్ ట్యాంక్ నుంచి జర్నలిస్టు మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 5 Jan 2025 9:16 AM IST
మూసీ తీరంలో దారుణ హత్య
మూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 6:06 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:57 AM IST
Telangana : పెద్దకందుకూరులో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు
యాదగిరిగుట్ట మండల కేంద్రం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:03 AM IST
సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM IST
టోల్ కట్టలేదని రాళ్లు రువ్విన సిబ్బంది.. కారు బోల్తా పడి ఒకరు మృతి
రాజస్థాన్‌లో టోల్ చెల్లింపుపై వివాదం జాతీయ రహదారి 68లోని టోల్ ప్లాజా వద్ద వాగ్వాదానికి దారితీసింది.
By అంజి Published on 3 Jan 2025 9:15 AM IST
పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..
ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
By Medi Samrat Published on 2 Jan 2025 8:15 PM IST
విద్యార్థిపై మహిళ హత్యాయత్నం.. అందుకు నిరాకరించాడని జ్యూస్‌లో విషం కలిపి..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 21 ఏళ్ల కాలేజీ విద్యార్థి హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
By అంజి Published on 2 Jan 2025 10:50 AM IST