క్రైం - Page 78

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్‌గా నొక్కేస్తారు
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్‌గా నొక్కేస్తారు

పార్కింగ్ స్థలాల నుండి వరుస వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 7:41 PM IST


ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు
ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు

శుక్రవారం హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక నివాస వీధిలో 10 అడుగుల లోతైన గొయ్యి నుండి కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 6:45 PM IST


Bengal, BJP minority cell leader, hanging , murder, Crime
దారుణం.. చేతులు కట్టివేయబడి.. ఉరివేసుకుని కనిపించిన బీజేపీ నేత

పశ్చిమ బెంగాల్‌లో శనివారం బిజెపి మైనారిటీ సెల్ నాయకుడి మృతదేహం చేతులు కట్టి వేలాడుతూ కనిపించింది.

By అంజి  Published on 21 Jun 2025 1:17 PM IST


16-year-old boy , sexually assaults, seven-year-old girl, Jadcharla, Crime
తెలంగాణలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పొదల్లోకి లాగి, నోట్లో గుడ్డలు కుక్కి..

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

By అంజి  Published on 21 Jun 2025 10:45 AM IST


Tamil Nadu, boy kills self, parents, phone usage
ఫోన్ అతిగా వాడొద్దని తిట్టడంతో.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్

తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు తన ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 21 Jun 2025 8:38 AM IST


Lucknow woman,  suicide, boyfriend, Crime
ప్రియుడిని చంపేసిన తండ్రి, కొడుకు.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

లక్నోలోని రహీమాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.

By అంజి  Published on 21 Jun 2025 8:12 AM IST


Hyderabad, Traffic constable, motorcycle, lorry
Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

హయత్‌నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.

By అంజి  Published on 20 Jun 2025 12:48 PM IST


Hyderabad, woman dies in road accident, Attapur
Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి

అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 20 Jun 2025 10:02 AM IST


Peon, arrest, Pune children home, Crime
బాలల గృహంలో దారుణం.. ఇద్దరు బాలికలపై ప్యూన్‌ అత్యాచారం.. నోటిలో గుడ్డను కుక్కి..

పూణేలోని ఒక బాలల గృహంలో 11 ఏళ్ల ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 55 ఏళ్ల ప్యూన్ రమేష్ దగ్డు సాథే అరెస్టు చేయబడ్డాడు.

By అంజి  Published on 20 Jun 2025 9:38 AM IST


వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు
వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు

సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

By Medi Samrat  Published on 19 Jun 2025 6:07 PM IST


అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబ‌ర్‌నే అలా సేవ్ చేసుకుంది..!
అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబ‌ర్‌నే అలా సేవ్ చేసుకుంది..!

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

By Medi Samrat  Published on 19 Jun 2025 3:38 PM IST


crime News, Hyderabad, Gachibowli, Chartered Accountant Dies
Hyderabad: హీలియం గ్యాస్‌ పీల్చి CA సూసైడ్‌..తలకు కవర్‌ చుట్టుకుని..

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

By Knakam Karthik  Published on 19 Jun 2025 1:30 PM IST


Share it