క్రైం - Page 71
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:12 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్‌లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST
బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్.. తెరిచి చూడగా..
కేరళలోని వాయనాడ్‌లోని మూలితోడు వంతెన సమీపంలో సంచిలో మృతదేహం లభ్యమైంది. బాధితుడిని వలస కూలీగా గుర్తించారు.
By అంజి Published on 1 Feb 2025 10:03 AM IST
Hyderabad: నగరంలో కలకలం.. నిద్రలో తల్లి మృతి.. 8 రోజులు శవంతోనే గడిపిన కుమార్తెలు
ఇద్దరు కుమార్తెలు తమ తల్లి మృతదేహంతో ఎనిమిది రోజులు గడిపిన షాకింగ్ సంఘటన నగరంలో చోటు చేసుకుంది. అయితే మృతదేహం కుళ్లిపోలేదని, ఇరుగుపొరుగు వారు కూడా...
By అంజి Published on 1 Feb 2025 8:28 AM IST
దారుణం.. బాయ్‌ఫ్రెండ్ చేతిలో లైంగిక వేధింపులు, దాడికి గురై బాలిక మృతి
కొన్ని రోజుల క్రితం తన నివాసంలో తన ప్రియుడిచే లైంగిక వేధింపులకు, క్రూరమైన దాడికి గురైన 19 ఏళ్ల బాలిక.. ఆమె అనుభవించిన గాయాల ఫలితంగా శుక్రవారం...
By అంజి Published on 1 Feb 2025 7:59 AM IST
స్కూల్లో ర్యాగింగ్.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. తలని టాయ్‌లెట్‌లోకి నెట్టి.. ఫ్లష్ చేస్తూ..
కేరళలోని ఓ పాఠశాలలో ర్యాగింగ్, బెదిరింపులతో 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 31 Jan 2025 2:15 PM IST
ఘోర ప్రమాదం.. లారీ ఢీకొట్టడంతో తెగిపడిన తల.. గాలి కోసం బస్సులో నుంచి తల బయటపెట్టడంతో..
కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ విచిత్రమైన రోడ్డు ప్రమాదంలో తలను...
By అంజి Published on 31 Jan 2025 12:41 PM IST
ఏపీలో కలకలం.. తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకున్నాడు.
By అంజి Published on 31 Jan 2025 9:44 AM IST
అమెరికాలో తెలంగాణ యువకుడు దుర్మరణం.. కాంగ్రెస్ నేత కూడా!!
హైదరాబాద్ నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మహమ్మద్ వాజిద్ అమెరికాలో మరణించాడు.
By అంజి Published on 30 Jan 2025 9:11 AM IST
Hyderabad: కూకట్‌పల్లిలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్‌పల్లిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదటి కేసులో కృష్ణ చైతన్య అనే 36 ఏళ్ల వ్యక్తి..
By అంజి Published on 30 Jan 2025 8:36 AM IST
తల్లితో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి.. దూరంగా ఉండమని హెచ్చరించిన కొడుకులు.. అయినా వినకపోవడంతో..
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హతమార్చారు.
By Medi Samrat Published on 29 Jan 2025 5:36 PM IST
బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు.. కేసు నమోదు
బెంగళూరులోని మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై మహారాష్ట్రలోని థానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు...
By అంజి Published on 29 Jan 2025 10:29 AM IST