క్రైం - Page 56
నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాడు.. నన్ను కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైట్ నోట్
ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By Medi Samrat Published on 20 March 2025 7:28 PM IST
వికలాంగురాలైన మహిళపై భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
వికలాంగురాలైన మహిళపై ఆమె భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By Medi Samrat Published on 20 March 2025 4:03 PM IST
దారుణం.. మోక్షప్రాప్తి అంటూ ఫ్రెంచ్ మహిళను కొండమీదకు తీసుకెళ్లి..
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఒక కొండపైకి ఒక విదేశీ జాతీయురాలిని తీసుకెళ్లి, ఆమెను ఒక టూరిస్ట్ గైడ్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 19 March 2025 6:27 PM IST
Andhrapradesh: ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం.. సీఎం చంద్రబాబు సీరియస్
అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్యకు గురైంది. బాధితురాలిని ట్రాన్స్‌జెండర్ దిపుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు...
By అంజి Published on 19 March 2025 12:06 PM IST
Warangal: బాలిక కిడ్నాప్.. బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారం.. ఆపై కారులో..
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసినందుకు ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 March 2025 11:25 AM IST
భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రంబ్‌లో దాచి మరీ..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా చంపింది.
By అంజి Published on 19 March 2025 9:08 AM IST
బెంగళూరులో దారుణం.. వీధి కుక్కపై బీహార్ వ్యక్తి లైంగిక దాడి
బెంగళూరులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ వీధి కుక్కపై లైంగిక దాడి చేసి, దాని అవయవాలను గాయపరిచాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 March 2025 8:01 AM IST
ముగిసిన పోసాని సీఐడీ విచారణ
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 18 March 2025 6:52 PM IST
భార్య, అత్త వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్..డెడ్‌బాడీ ఇంట్లోనే వదిలి పరారైన ఇద్దరు
భార్య, అత్త వేధింపుల భరించలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 18 March 2025 3:42 PM IST
భార్య మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దొంగలు.. వెంబడించిన భర్త ముఖంపై రాళ్లతో దాడి
మహారాష్ట్రలో తన భార్య మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన దొంగలను వెంబడించాడో వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిపై దొంగలు రాయితో దారుణంగా దాడి చేశారు.
By అంజి Published on 18 March 2025 10:03 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఐదుగురు మహిళల అరెస్ట్
UAE నుండి హైదరాబాద్ నగరానికి ఐఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో శంషాబాద్ లోని రాహుల్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు ఐదుగురు మహిళలను...
By Medi Samrat Published on 18 March 2025 7:00 AM IST
చెత్త కుప్పలో నవజాత శిశువు మృతదేహం
హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో కాలిపోయిన నవజాత శిశువు అవశేషాలు కనిపించాయి.
By Medi Samrat Published on 17 March 2025 9:30 PM IST