క్రైం - Page 57
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
పని మొదలెట్టిన 'ఈగల్' టీమ్.. మియావ్ మియావ్ డ్రగ్ స్వాధీనం
కొత్తగా ఏర్పడిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) టీమ్ నాంపల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్‌లో మియావ్ మియావ్ డ్రగ్‌ను...
By Medi Samrat Published on 9 July 2025 7:56 PM IST
ఈ టీచర్లు మామూలోళ్లు కాదు..!
'బ్రేకింగ్ బాడ్' అనే పాపులర్ సిరీస్ తరహాలో ఇద్దరు టీచర్లు సొంతంగా డ్రగ్స్ ను తయారు చేయడం మొదలుపెట్టారు.
By Medi Samrat Published on 9 July 2025 6:30 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను హత్య...
By అంజి Published on 9 July 2025 3:32 PM IST
బ్యాగులో పసికందు.. పక్కనే సిమ్‌కార్డ్.. కూతురిపై తండ్రి అత్యాచారాన్ని ఎలా బయటపెట్టిందంటే?
ఉత్తరప్రదేశ్‌లో రైలులో బ్యాగులో ప్రాణాలతో నవజాత శిశువు కనిపించింది. అయితే అదే బ్యాగ్ లోపల దొరికిన సిమ్ కార్డు చివరికి శిశువు కుటుంబ సభ్యుడి ఆచూకీని...
By అంజి Published on 9 July 2025 10:47 AM IST
ఈ గ్యాంగ్‌కు లగేజీ బ్యాగ్ కనిపిస్తే చాలు..!
రైల్వే స్టేషన్లలో రద్దీ సమయాల్లో లగేజీ బ్యాగ్ లు కనిపిస్తే చాలు.. ఈ గ్యాంగ్ లేపేస్తారు.
By Medi Samrat Published on 8 July 2025 8:30 PM IST
గదిలో ప్రేమికుల మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!
ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 8 July 2025 7:26 PM IST
ప్రైవేట్ వీడియో లీక్ బెదిరింపులతో.. చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య
ముంబైలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు.. అతడి ప్రైవేట్ అడల్ట్ వీడియోను లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో..
By అంజి Published on 8 July 2025 5:48 PM IST
'నా తల రాత ఇలా ఎందుకు రాశావు'.. శివుడికి భావోద్వేగ లేఖ రాసి యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తల రాతను ప్రశ్నిస్తూ శివుడికి భావోద్వేగ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 8 July 2025 2:25 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST











