క్రైం - Page 527

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
young woman harrased by brothers
ఓ యువ‌తి ఆవేద‌న.. వాళ్లు అన్న‌లు కాదు.. కామాంధులు అంటూ

A young Woman molested by brothers. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాకు చెందిన ఓ యువ‌తిపై సొంత అన్న‌య్య‌లే చాలా కాలంగా లైంగిక దాడికి పాల్ప‌డుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 7 April 2021 10:43 AM IST


dog
షాకింగ్.. ఆడ కుక్కపై 65 ఏళ్ల వృద్దుడి లైంగిక దాడి

Old man arrested for raping female dog.పుణెలోకి చాతుస్రుంగి ప‌రిధిలో ఓ వృద్దుడు అక్టోబ‌ర్ నుంచి ఓ ఆడ‌కుక్క‌పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 6 April 2021 12:19 PM IST


Jharkhand woman tonsured
అవ‌మాన‌వీయ ఘ‌ట‌న.. యువ‌తి ముఖానికి న‌లుపు రంగు పూసి.. గుండు గీయించారు

Jharkhand woman tonsured head .ఓ కుమారై ముఖానికి న‌లుపు రంగు పూసి గుండు గీయించారు. ఈ అవ‌మాన‌వీయ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని పాల‌ము జిల్లాలో జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 6 April 2021 11:31 AM IST


Gang rape  in Punjab
దారుణం : దళిత బాలికపై ఎనిమిది మంది అత్యాచారం

Dalit girl gang-raped by 8 in Jalandhar. పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. జలంధర్‌లో ఓ మైనర్ ద‌ళిత‌‌ బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By Medi Samrat  Published on 4 April 2021 12:33 PM IST


accident in Nalgonda
బైకును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

3 Dead In Nalgonda Accident. నల్గొండ జిల్లాలో టిప్పర్ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

By Medi Samrat  Published on 2 April 2021 3:03 PM IST


fire accident
విషాదం.. ఆడుకుంటూ గ‌డ్డివాములో దాక్కున్న చిన్నారులు.. మంట‌లు అంటుకొని

Two Childrens died in mahabub nagar.మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ‌డ్డివాముకు నిప్పంటుకోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 April 2021 2:47 PM IST


container collapse
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కారుపై ప‌డ్డ కంటైన‌ర్‌.. న‌లుగురి మృతి

Container collapsed on moving car.రాజ‌స్థాన్ రాష్ట్రంలో కంటైన‌ర్ కారుపై ప‌డింది. ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 April 2021 1:26 PM IST


Young man suicide in Siddipet
ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని.. ప్రేయ‌సికి వీడియో కాల్ చేసి..

Young man suicide in siddipet.తాజాగా ఓ యువ‌కుడు త‌మ ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని ప్రేయ‌సికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే గొంతు కోసుకుని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 April 2021 10:16 AM IST


Two Minor girls Gang Raped in Tripura
త్రిపుర‌లో దారుణం.. ఇద్ద‌రు బాలిక‌ల‌పై 8 మంది అత్యాచారం

Two Minor girls Gang Raped in Tripura.త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై 8 మంది యువకులు అత్యాచారం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 1 April 2021 11:17 AM IST


father commits suicide
విషాదం.. భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

Father commits suicide and 2 children.భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఓ భ‌ర్త త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి అనంత‌రం తాను ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2021 11:26 AM IST


Cylinder blast
నంద్యాల చెక్‌పోస్ట్ వ‌ద్ద భారీ అగ్నిప్ర‌మాదం.. ఒక్క‌సారిగా పేలిన 3సిలిండ‌ర్లు

Massive fire at Nandyala check post.నంద్యాల చెక్‌పోస్ట్ వ‌ద్ద ఉన్న ఓ హోట‌ల్‌లో మంగ‌ళ‌వారం రాత్రి మూడు గ్యాస్ సిలిండ‌ర్లు పేలిపోయాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2021 9:13 AM IST


six children burnt alive
గుడిసె అంటుకొని 6గురు చిన్నారులు సజీవ దహనం

Six children burnt alive-straw house catches fire. నిప్పు రవ్వలు ఎగిరి పడి పూరి గుడిసె అంటుకుంది. దీంతో ఆరుగురు చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు.

By Medi Samrat  Published on 31 March 2021 7:28 AM IST


Share it