క్రైం - Page 49
రాత్రి ఇంటి బయటకు వెళ్లిన 9 ఏళ్ల బాలిక.. సూట్‌కేస్‌లో శవమై కనిపించడంతో..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగరంలోని నెహ్రూ విహార్ ప్రాంతంలో శనివారం 9 ఏళ్ల బాలిక మృతదేహం సూట్‌కేస్‌లో కనిపించింది.
By అంజి Published on 8 Jun 2025 11:42 AM IST
వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను నరికిన భర్త.. తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తలను నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
By Medi Samrat Published on 7 Jun 2025 8:55 PM IST
ఏపీ టూ ఢిల్లీ.. పైకి పుచ్చకాయల లోడ్.. కింద 'పుష్ప' మాదిరి స్మగ్లింగ్..!
డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కింద ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) భారీ విజయాన్ని సాధించింది
By Medi Samrat Published on 7 Jun 2025 2:14 PM IST
దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గగహ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 7 Jun 2025 1:59 PM IST
ఆస్పత్రిలో 32 ఏళ్ల మహిళపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి, ఆపై..
జూన్ 4న రాజస్థాన్‌లోని ఈసీఐసీ మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది సభ్యుడు అత్యాచారం చేశాడు.
By అంజి Published on 7 Jun 2025 1:30 PM IST
పరీక్ష రాయనీయలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఫీజు చెల్లించకపోవడంతో..
ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయకుండా నిషేధించబడినందుకు ఒక ఫార్మా విద్యార్థి హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 7 Jun 2025 11:02 AM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
Video: అర్ధరాత్రి అమ్మాయిలపై అబ్బాయిల గుంపు దాడి.. యువతి వేలును కొరికి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పార్టీ నుండి ఇంటికి వెళ్తుండగా కొంతమంది అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలు వేధించారు.
By అంజి Published on 7 Jun 2025 6:59 AM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:37 PM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST














