క్రైం - Page 50
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
చండీగఢ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 4 Jun 2025 7:40 AM IST
ఈ ఎనిమిది మంది దొంగలు.. నిజామాబాద్‌ను వణికించారు
నిజామాబాద్ జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు మంగళవారం నాడు ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:41 PM IST
మేనల్లుడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. సిమెంట్ గోడలో దాచిన అత్త
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడిని దారునంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని తన తండ్రి ఇంటి వద్ద సిమెంట్ గోడలో...
By అంజి Published on 3 Jun 2025 12:20 PM IST
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్‌ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST
తల్లిదండ్రులు లగ్జరీ కారు కొనివ్వలేదని.. యువకుడు ఆత్మహత్య
సిద్దిపేటలోని చట్లపల్లి గ్రామంలో 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు తనకు లగ్జరీ కారు కొనలేమని చెప్పడంతో మనస్థాపంతో సూసైడ్...
By అంజి Published on 3 Jun 2025 8:15 AM IST
హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు కొడుకులపై దాడి.. పాస్టర్ అరెస్టు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ పాస్టర్ తన ఇద్దరు చిన్న కుమారులు పొరుగున ఉన్న హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు వారిపై దాడి...
By అంజి Published on 3 Jun 2025 7:13 AM IST
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
బేకరీలో వ్యక్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Jun 2025 3:30 PM IST
15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్‌రేప్.. వీడియో తీసి మరీ..
డిసెంబర్‌లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 11:49 AM IST
మత్తుమందు కలిపిన లడ్డూ తినిపించి.. ఆశ్రమంలో క్రీడాకారిణిపై గ్యాంగ్‌రేప్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆశ్రమంలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి...
By అంజి Published on 1 Jun 2025 1:45 PM IST
శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు.
By అంజి Published on 1 Jun 2025 9:43 AM IST














