క్రైం - Page 3
నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్ట్
సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 4:40 PM IST
కెమెరా కొనడానికి డబ్బుల్లేక.. బర్త్‌డే పార్టీ పేరుతో ఫొటోగ్రాఫర్‌పై పక్కా స్కెచ్.. చివరికి..
భోపాల్‌కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ను.. నగరంలో 19 ఏళ్ల యువతి బర్త్‌డే పార్టీ షూటింగ్ సాకుతో ఫోన్ చేసి అతని వద్ద ఉన్న రూ.16 లక్షల విలువైన వస్తువులను...
By అంజి Published on 16 Jan 2025 1:30 PM IST
భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-వరంగల్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 16 Jan 2025 9:27 AM IST
అందంగా లేదని, ఇంగ్లీష్ రాదని.. భర్త, అత్తమామల వేధింపులు.. భార్య ఆత్మహత్య
షహానా ముంతాజ్ అనే 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జనవరి 14వ తేదీ ఉదయం కేరళలోని మలప్పురం జిల్లాలో తన ఇంట్లో శవమై కనిపించింది.
By అంజి Published on 16 Jan 2025 7:30 AM IST
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Jan 2025 6:12 PM IST
గన్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 15 Jan 2025 5:14 PM IST
భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడు.. ఇంటికి పిలిచి భయంకరమైన శిక్ష వేసిన భర్త
మహారాష్ట్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం..
By Medi Samrat Published on 15 Jan 2025 2:59 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చనిపోవడంతో..
బెంగళూరులోని హొయసల నగర్‌లోని వినాయక లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశారు.
By అంజి Published on 15 Jan 2025 12:38 PM IST
మహిళకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్.. రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై కేసు
హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీ పర్యటనలో ఇద్దరు తనను లైంగికంగా వేధించారని ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ,...
By అంజి Published on 15 Jan 2025 8:31 AM IST
Hyderabad: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం.. మృతదేహాల దగ్గర బీరుసీసాలు
హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి, మహిళ హత్యకు గురయ్యారు.
By అంజి Published on 15 Jan 2025 7:04 AM IST
Suryapet : కూతురిని వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్యలు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో కుమార్తెను వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని సోమవారం ఇద్దరు భార్యలు రోకలితో కొట్టి చంపారు.
By Medi Samrat Published on 13 Jan 2025 6:21 PM IST
Telangana: మానసిక వికలాంగ మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్
తెలంగాణలోని మెదక్ జిల్లాలో 30 ఏళ్ల మధ్య వయసున్న మానసిక వికలాంగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 13 Jan 2025 8:07 AM IST