క్రైం - Page 2
ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?
ఉత్తరప్రదేశ్‌లో భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Medi Samrat Published on 30 Nov 2025 9:10 PM IST
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 11 మంది దుర్మరణం
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 30 Nov 2025 8:43 PM IST
పరువు హత్య కలకలం.. ప్రియుడి మృతదేహంతో పెళ్లి
మహారాష్ట్ర నాందేడ్‌లో పరువు హత్య జరిగింది. జునాగంజ్కు చెందిన సక్షం టేట్, ఆంచల్ ప్రేమించుకున్నారు.
By అంజి Published on 30 Nov 2025 10:00 AM IST
దారుణం.. పుట్టినరోజుకు నిమిషాల ముందు.. యువకుడిని కాల్చి చంపారు
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని షాహ్దారాలోని తన ఇంటి సమీపంలో 27 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపారు. అతని పుట్టినరోజుకు కొన్ని నిమిషాల ..
By అంజి Published on 29 Nov 2025 1:36 PM IST
Hyderabad: ఫేస్బుక్లో హాయ్‌తో పరిచయమై.. డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసింది
హైదరాబాద్: నగరానికి చెందిన డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.14 కోట్లు కొట్టేశారు. సోషల్ మీడియాలో మహిళగా నటిస్తూ సైబర్ నేరస్థులు నకిలీ...
By అంజి Published on 29 Nov 2025 10:10 AM IST
Hyderabad: నకిలీ రోలెక్స్ వాచ్ దొంగిలించిన కానిస్టేబుల్ అరెస్టు
ఫిల్మ్ నగర్ పోలీసులు ఒక రిస్ట్ వాచ్ దొంగిలించినందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. తప్పిపోయిన గడియారం నకిలీ రోలెక్స్‌గా గుర్తించబడింది
By అంజి Published on 29 Nov 2025 7:43 AM IST
ప్రేమించిన అమ్మాయి కోసం లండన్ నుండి వచ్చి.. ఆమె పెళ్లి మరొకరితో అని తెలిసి..!
ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న బాధతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:56 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
కేరళలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై అత్యాచారం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒక మహిళ...
By అంజి Published on 28 Nov 2025 9:40 AM IST
లివ్ ఇన్ పార్ట్నర్ని చంపి.. డెడ్‌బాడీని కారులో వేసి.. ఆపై ఇంట్లో నిద్రపోయిన నిందితుడు
ఢిల్లీలో 35 ఏళ్ల వ్యక్తి తన 44 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామితో జరిగిన గొడవ తర్వాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని తన కారులో వేసి పారవేయడానికి ప్రయత్నించాడు.
By అంజి Published on 28 Nov 2025 7:39 AM IST
షాకింగ్.. హాస్టల్ వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్త్ విద్యార్థిని
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కుకనూర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ బాలికల హాస్టల్లోని వాష్‌రూమ్‌లో 10వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 28 Nov 2025 6:52 AM IST
వికారాబాద్‌లో నవ వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులు తాళలేక..
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి భర్త వేధింపుల కారణంగా నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 27 Nov 2025 6:20 PM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST














