క్రైం - Page 213
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి.. జీర్ణించుకోలేక వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్‌లో 23 ఏళ్ల యువకుడు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Nov 2023 8:15 AM IST
వివాహేతర సంబంధం.. భర్త కూడా రావాలని భార్య కండీషన్.. చివరకు
మహిళ వివావేహతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి వద్దకే భర్తను రావాలని చెప్పింది.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 12:25 PM IST
రోడ్డుపై అనుమానాస్పదంగా సూట్‌కేస్.. తెరిచి చూడగా..
సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్‌కేస్‌లో నింపిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 20 Nov 2023 10:11 AM IST
దారుణం.. ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
యువతిని ఇంటికి పిలిచి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 5:17 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసులు మృతి
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొట్టింది.
By Medi Samrat Published on 19 Nov 2023 12:31 PM IST
వేరే రాష్ట్రం నుండి వచ్చి పలాసలో ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
By Medi Samrat Published on 18 Nov 2023 6:17 PM IST
Hyderabad: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:26 PM IST
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 12:22 PM IST
యువతితో రూమ్ షేరింగ్..నిజం తెలుసుకునేలోపు చిక్కుల్లోపడ్డ ఉద్యోగి
రూమ్ షేరింగ్ పేరుతో వచ్చిన యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 12:42 PM IST
విషాదం.. కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 17 Nov 2023 11:39 AM IST
Hyderabad: కోకాపేట్‌లో యువకుడి హత్య
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
By అంజి Published on 16 Nov 2023 12:28 PM IST
యువకుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. ఆ భాగాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి..
తన ఇంట్లో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసినందుకు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 16 Nov 2023 8:00 AM IST














