క్రైం - Page 212
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని.. భార్యను చంపిన భర్త
ఒక వివాహిత సోషల్ మీడియాలో తరచూ ఉండటాన్ని ఆమె భర్త పరిమల్ తీసుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 12:45 PM IST
Hyderabad: ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 11:48 AM IST
అల్లూరి జిల్లాలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి
అల్లూరి జిల్లా ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఘాట్ రోడ్డులో...
By Medi Samrat Published on 25 Nov 2023 5:39 PM IST
భర్త ముక్కుపై గుద్ది చంపిన భార్య
భర్త పుట్టినరోజుకు దుబాయ్‌కి తీసుకుని వెళ్లలేదని భర్తను చంపేసింది ఓ మహిళ.
By Medi Samrat Published on 25 Nov 2023 3:51 PM IST
బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని కత్తితో పొడిచి.. పైశాచిక ఆనందం
బిర్యానీ కోసం డబ్బులు ఇవ్వలేదని దారిలో వెళ్తున్న మైనర్ పై కత్తితో దాడి చేశాడు మరో బాలుడు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 7:15 AM IST
దారుణం.. 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థినుల పాలిట శాపం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 4:47 PM IST
ఇది నెక్ట్స్ లెవల్ మోసం.. నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో నగదు డ్రా.. ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల రకరకాల మోసాలతో అమాయకమైన జనాలను బుట్టలో పడేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు.
By అంజి Published on 23 Nov 2023 11:45 AM IST
Bhadradri: వివాహిత కోసం గొడవ.. గడ్డపారతో కొట్టి యువకుడి హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
By అంజి Published on 23 Nov 2023 7:34 AM IST
ఫేక్ సర్టిఫికెట్లతో అమెరికాకు వెళ్లాలనుకుంటే మాత్రం..
ఫేక్ సర్టిఫికేట్లు.. ఈ దందా బాగా పాపులర్ అయింది. ఇష్టమొచ్చినట్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు.
By Medi Samrat Published on 22 Nov 2023 5:18 PM IST
జూబ్లీహిల్స్‌లో ఆస్తి వివాదం.. సినీ నటి స్వాతి దీక్షిత్‌పై కేసు నమోదు
జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న ఆస్తి వివాదంలో సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2023 9:18 AM IST
స్కూల్‌లో పూర్వ విద్యార్థి తుపాకీతో వీరంగం.. కాల్పులు జరపడంతో..
ఓ యువకుడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి గాల్లో కాల్పులు జరిపి విద్యార్థులను, ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేశాడు.
By అంజి Published on 22 Nov 2023 8:55 AM IST
10వ తరగతి విద్యార్థిపై గ్యాంగ్ రేప్.. పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా..
మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి చత్ పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారం జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
By అంజి Published on 22 Nov 2023 7:28 AM IST














