క్రైం - Page 207
9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి
ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 20 Dec 2023 8:00 AM IST
నిజామాబాద్ జిల్లా వరుస హత్యలు.. ఐదుగురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు
By Medi Samrat Published on 19 Dec 2023 7:38 PM IST
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య...
By అంజి Published on 19 Dec 2023 10:08 AM IST
ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య.. స్నేహితుడే నర హంతకుడై..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు.
By అంజి Published on 19 Dec 2023 7:00 AM IST
ఇలా కూడా లొంగిపోతారా..?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అంటే చాలు వణికిపోతున్నారు రౌడీలు.
By Medi Samrat Published on 18 Dec 2023 6:37 PM IST
Hyderabad: చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
చైతన్యపురిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి...
By అంజి Published on 18 Dec 2023 1:59 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తార్నాక్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 18 Dec 2023 11:44 AM IST
బాలికను చంపి, ఆమె కాలేయాన్ని తిన్న నలుగురు.. కోర్టు సంచలన తీర్పు
ఏడేళ్ల బాలికను హత్య చేసి కాలేయం, ఇతర ముఖ్యమైన అవయవాలను తిన్న కేసులో దంపతులతో సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధించబడింది.
By అంజి Published on 18 Dec 2023 10:00 AM IST
అనంతపురంలో లారీ-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి
అనంతపురం రూరల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా
By Medi Samrat Published on 17 Dec 2023 3:41 PM IST
అబార్షన్‌కు వద్దన్నందుకు.. మహిళను రెండు ముక్కలుగా నరికిన పార్ట్‌నర్
అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరించినందుకు మహిళను గొంతు కోసి చంపి, ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా నరికి పారవేసాడు ప్రియుడు.
By అంజి Published on 17 Dec 2023 11:30 AM IST
Hyderabad: బంజారాహిల్స్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 10:30 AM IST
మహిళకు బెదిరింపులు.. మాజీ మంత్రి సోదరుడు, మరో 20 మందిపై కేసు నమోదు
ఓ మహిళ ఇంట్లోకి చోరబడి బెదిరించినందుకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు వి.శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు
By అంజి Published on 17 Dec 2023 7:17 AM IST














