క్రైం - Page 208
విషాదం.. మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి
మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 6:35 AM IST
కర్నూలులో దారుణం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రయివేట్ లాడ్జిలో ప్రియురాలిని చంపి ఆ తర్వాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 2:24 PM IST
బస్సులో దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రయాణికులు ఉండగానే..
కదులుతున్న బస్సులో 20 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 16 Dec 2023 10:53 AM IST
బిర్యానీ కొనేందుకు భర్త నిరాకరణ.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్‌లో భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. భర్తను పోలీసులు అరెస్టు చేశారు. రసూల్‌ను బిర్యానీ కొనుగోలు చేయమని అర్షియా కోరడంతో విభేదాలు తలెత్తాయి.
By అంజి Published on 16 Dec 2023 6:26 AM IST
పెళ్లి పేరుతో మోసం.. 'పక్కింటి కుర్రాడు'ని అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్‌లో ఫేమస్ అయిన పక్కింటి కుర్రాడు.. చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 3:16 PM IST
భార్య, పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌మెన్
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 2:29 PM IST
ఆస్పత్రి దారుణం.. డస్ట్‌బిన్‌లో గర్భస్త ఆడ పిండం
బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లోని డస్ట్‌బిన్‌లో ఆడ పిండం కనిపించింది.
By అంజి Published on 15 Dec 2023 12:53 PM IST
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య
రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 10:30 AM IST
బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు.. వ్యక్తిపై సైనికుడి కాల్పులు
బహిరంగ మూత్ర బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని వ్యతిరేకించినందుకు ఒక వ్యక్తిపై సైనికుడు కాల్పులు జరిపాడు.
By అంజి Published on 15 Dec 2023 9:12 AM IST
బాలికపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు తీర్పు.. తీవ్ర ఆవేదనలో బాధితురాలి కుటుంబం
కేరళలోని కట్టపనలోని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏకైక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
By అంజి Published on 15 Dec 2023 8:15 AM IST
దారుణం.. భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన భర్త
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 10:59 AM IST
స్నేహితులతో రాత్రులు గడపాలని.. భార్యకు నరకం చూపించిన భర్త
తన జీవిత భాగస్వామిని భార్య మార్పిడికి బలవంతం చేశాడని ఆరోపిస్తూ డిసెంబర్ 13 బుధవారం బెంగళూరులో ఒక వ్యక్తిపై ఫిర్యాదు నమోదైంది.
By అంజి Published on 13 Dec 2023 1:36 PM IST














