క్రైం - Page 209
మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ప్రత్యేక కోర్టు 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌ను దోషిగా...
By అంజి Published on 13 Dec 2023 9:00 AM IST
తెలంగాణలో కలకలం.. నిధి వేటలో 11 మందిని చంపిన సీరియల్ కిల్లర్
11 మందిని హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిధిని కనుగొనడంలో సహాయం చేస్తాననే నెపంతో అతను బాధితులను ఆకర్షించి...
By అంజి Published on 13 Dec 2023 7:00 AM IST
దారుణం.. కదులుతున్న ట్రైన్‌లో యువతిపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం చేశాడు నిందితుడు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 12:15 PM IST
దారుణం.. మహిళను నగ్నంగా ఊరేగించారు
కర్నాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 42 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి, ఊరేగించారు
By అంజి Published on 12 Dec 2023 9:45 AM IST
విషాదం.. రిసార్ట్‌లో కూతురిని చంపి దంపతుల ఆత్మహత్య
కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడగు జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కేరళకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ గదిలో శవమై...
By అంజి Published on 11 Dec 2023 1:30 PM IST
సీఎంవో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలు.. కేటుగాడు అరెస్ట్
లంగాణ సీఎంవో ప్రొటోకాల్ అడ్వైజర్‌నంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.
By అంజి Published on 10 Dec 2023 9:30 AM IST
షాకింగ్.. ఇంట్లోకి చొరబడి మహిళ రొమ్ములను నరికేశారు
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక నాయకుడి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు ఓ మహిళ రొమ్ములను నరికారు.
By అంజి Published on 10 Dec 2023 6:28 AM IST
వికారాబాద్ జిల్లాలో చిక్కిన సైకో కిల్లర్
వికారాబాద్ జిల్లాలోని తాండూరులో కనిపించకుండా పోయిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
By Medi Samrat Published on 8 Dec 2023 9:15 PM IST
మెట్రోలో యువతికి లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న 22 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై 30 ఏళ్ల వ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం...
By అంజి Published on 8 Dec 2023 11:41 AM IST
స్కూల్ మానేసిందని తల్లి మందలింపు.. రైలు కింద దూకి బాలిక ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ టీనేజ్ బాలిక స్కూల్‌కు వెళ్లడం మానేసినందుకు తల్లి మందలించడంతో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 8 Dec 2023 10:00 AM IST
వారణాసిలో కలకలం.. ఒకే గదిలో ఏపీకి చెందిన నలుగురు ఆత్మహత్య
వారణాసిలోని ఓ ధర్మశాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓకే గదిలో పైకప్పుకు ఉరివేసుకుని మృతి చెందారు.
By అంజి Published on 8 Dec 2023 6:48 AM IST
భార్యను చంపిన పోలీసు.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?
మరో మహిళతో ఏడాది పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత..
By అంజి Published on 7 Dec 2023 7:17 PM IST














