క్రైం - Page 150
శవమై కనిపించిన పోలీసు అధికారి కొడుకు.. ఫ్లాట్‌లో మద్యం బాటిల్లు, కండోమ్‌లు
పాట్నాలో ఓ పోలీసు అధికారి కుమారుడు (18 ఏళ్ల బాలుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Jun 2024 1:45 PM IST
Adilabad: భార్య విడిచి వెళ్లడం తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య
భార్య నుంచి విడిపోవడం తట్టుకోలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇందర్‌వెల్లి మండలంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Jun 2024 7:23 AM IST
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం
హైదరాబాద్‌లో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 6:46 PM IST
జిమ్ లోకి వచ్చిన దొంగ.. ఓనర్ ఏమి చేశాడంటే.?
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జిమ్‌లోకి ప్రవేశించిన ఓ దొంగకు ఓనర్ ఊహించని షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 8 Jun 2024 10:15 AM IST
Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలో జరిగింది.
By అంజి Published on 7 Jun 2024 2:13 PM IST
సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట
సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది.
By అంజి Published on 7 Jun 2024 7:21 AM IST
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
రాజస్థాన్‌లో జైపూర్ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 6 Jun 2024 4:30 PM IST
Ranga Reddy: విల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల హత్య
రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వెంచర్‌లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర...
By అంజి Published on 6 Jun 2024 2:45 PM IST
కోటాలో విద్యార్థిని సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 6 Jun 2024 11:50 AM IST
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jun 2024 9:32 AM IST
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..
దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 8:04 AM IST
మండుతున్న ఎండలు.. ఏసీ దొంగిలించిన వ్యక్తి.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
By అంజి Published on 4 Jun 2024 3:54 PM IST














