క్రైం - Page 116
అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ.. పట్టుబడ్డ ఐదుగురు తెలుగువారు
అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ తెలుగు యువకులు పట్టుబడ్డారు. తెలుగు యువకులు వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది.
By అంజి Published on 22 Aug 2024 1:30 PM IST
ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన భార్య.. సరస్సులో భర్త శవం.. ఏం జరిగిందంటే?
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ, ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
By అంజి Published on 22 Aug 2024 8:10 AM IST
Telangana: 3 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తానని గదిలోకి తీసుకెళ్లి..
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 22 Aug 2024 7:10 AM IST
పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు.. 4 వేలపైచిలుకు మొబైల్ ఫోన్లు స్వాధీనం
పాత మొబైల్ ఫోన్‌లను అమ్మేస్తున్నారా.. అయితే తస్మా జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు పాత మొబైల్ ఫోన్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి.. సైబర్ నేరాలకు...
By అంజి Published on 22 Aug 2024 6:56 AM IST
Hyderabad : భర్తను హత్య చేసిన భార్య
మియాపూర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తాళి కట్టిన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది
By Medi Samrat Published on 21 Aug 2024 7:10 PM IST
కడపలో విషాదం.. విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి
కడపలో అగాడి వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు
By Medi Samrat Published on 21 Aug 2024 6:30 PM IST
హీలియం గ్యాస్ పీల్చుకుని టెక్కీ ఆత్మహత్య
బెంగళూరులోని ఓ హోటల్‌లో మంగళవారం 24 ఏళ్ల యువకుడు హీలియం వాయువు పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Aug 2024 2:04 PM IST
గంజాయి చెట్లను పెంచిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష.. రూ.లక్ష జరిమానా
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్: మూడేళ్ల క్రితం నిషేధిత గంజాయి చెట్లను పెంచిన వ్యక్తికి ఆసిఫాబాద్ కోర్టు మంగళవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.
By అంజి Published on 21 Aug 2024 1:29 PM IST
గిరిజన మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. చెరువు ఒడ్డుకు ఎత్తుకెళ్లి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 27 ఏళ్ల గిరిజన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 21 Aug 2024 11:56 AM IST
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌రాజ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:59 AM IST
విద్యార్థినులకు పోర్న్ వీడియో చూపించి అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడి అరెస్ట్
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటీవల తరచూ వరుస సంఘటను జరుగుతున్నాయి
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:45 AM IST
మహిళతో అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..అరవడంతో చివరకు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ఓ మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 6:41 AM IST