క్రైం - Page 115

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. యువ‌తిని పిలిచి దారుణానికి ఒడిగ‌ట్టిన వ్య‌క్తి
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. యువ‌తిని పిలిచి దారుణానికి ఒడిగ‌ట్టిన వ్య‌క్తి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on 24 Aug 2024 9:30 PM IST


1.5 కోట్ల విలువైన కారు కొన్నాడు.. గన్స్‌తో ఇంట్లోకి ప్ర‌వేశించి దుండ‌గులు ఏం చేశారంటే..
1.5 కోట్ల విలువైన కారు కొన్నాడు.. గన్స్‌తో ఇంట్లోకి ప్ర‌వేశించి దుండ‌గులు ఏం చేశారంటే..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డబుర్జి ప్రాంతంలోని ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి దుండగులు శనివారం నాడు కాల్పులు జరిపారు

By Medi Samrat  Published on 24 Aug 2024 7:57 PM IST


Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్య‌క్తి.. కారణం ఏమిటంటే..
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్య‌క్తి.. కారణం ఏమిటంటే..

మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు

By Medi Samrat  Published on 24 Aug 2024 3:33 PM IST


Tirupati, Crime, APnews
Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్‌లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

By అంజి  Published on 24 Aug 2024 12:00 PM IST


Bengali actor Payel Mukherjee,assaulted, biker, car vandalised , Kolkata
ప్రముఖ నటి పాయల్‌పై బైకర్‌ దాడి.. కారు ధ్వంసం

శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలో బెంగాలీ నటి పాయల్ ముఖర్జీపై బైక్ రైడర్ దాడి చేసి ఆమె కారును ధ్వంసం చేశారు.

By అంజి  Published on 24 Aug 2024 10:00 AM IST


Kolkata rape accused,  RG Kar Hospital
కోల్‌కతా అత్యాచార నిందితుడు స్కూల్ టాపర్.. కావాలనే ఇరికించారంటున్న తల్లి

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సంజోయ్ రాయ్.

By అంజి  Published on 24 Aug 2024 7:39 AM IST


వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విష‌యం తెలిసిన‌ మేనమామ ఏం చేశాడంటే.?
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విష‌యం తెలిసిన‌ మేనమామ ఏం చేశాడంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.

By Medi Samrat  Published on 23 Aug 2024 9:15 PM IST


girl students, assaulted, Tamil Nadu,  arrest, Crime
9 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఐదుగురు టీచర్లు అరెస్ట్

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో తొమ్మిది మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

By అంజి  Published on 23 Aug 2024 2:00 PM IST


Assam, Crime, Nagaon District
బాలికపై ముగ్గురు గ్యాంగ్‌రేప్‌.. ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా..

కోల్‌కతా దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలోని ధింగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on 23 Aug 2024 11:30 AM IST


Hyderabad, Telangana, Engineering student, murder, Balapur, dispute
Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

By అంజి  Published on 23 Aug 2024 8:17 AM IST


Hyderabad : ఆన్‌లైన్‌లో వోడ్కా బాటిల్ కొనాలనుకుని మోస‌పోయాడు..!
Hyderabad : ఆన్‌లైన్‌లో వోడ్కా బాటిల్ కొనాలనుకుని మోస‌పోయాడు..!

వోడ్కా బాటిల్ ను ఆన్‌లైన్‌లో కొనాలనుకుని.. తన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయడానికి ప్రయత్నించిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి దారుణంగా...

By Medi Samrat  Published on 22 Aug 2024 8:30 PM IST


లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి
లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయ‌లో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు

By Medi Samrat  Published on 22 Aug 2024 4:10 PM IST


Share it