బిజినెస్ - Page 11
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసిన శాంసంగ్
భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్,నేడు తమ అత్యున్నత ప్రీమియం గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి జిని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2024 5:15 PM IST
క్రెడిట్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
లోన్లు తీసుకోవాలన్న, క్రెడిట్ కార్డు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మందికి క్రెడిట్ స్కోర్ గురించి తెలిసే ఉంటుంది.
By అంజి Published on 27 May 2024 4:18 PM IST
కేంద్రానికి రూ.2.11 లక్షల కోట్లు మంజూరు చేసిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2024 ఆర్థిక సంవత్సరానికి.. కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది.
By అంజి Published on 22 May 2024 9:03 PM IST
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం..
మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు వాడినా ఫర్వాలేదు. కానీ, వాటిని నిర్వహించేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు ఉంటాయి.
By అంజి Published on 22 May 2024 3:00 PM IST
భారత మార్కెట్లోకి మూడు కొత్త రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, వినియోగదారుల కోసం అనుకూలీకరించదగిన ఎంపికలను అందించడం ద్వారా భారతీయ గృహాల జీవనశైలిని...
By Medi Samrat Published on 16 May 2024 4:30 PM IST
ఇండియన్స్‌కు శుభవార్త.. శ్రీలంకలో ఇక ఫోన్‌పే సేవలు..!
శ్రీలంక వెళ్లే భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్ అందింది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 11:20 AM IST
ఉపశమనం.. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు
చమురు మార్కెటింగ్ కంపెనీలు మే నెల మొదటి రోజున ఎల్పిజి సిలిండర్ ధరను సవరించాయి. దీంతో కొత్త సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి
By Medi Samrat Published on 1 May 2024 7:46 AM IST
రెంట్ పేమెంట్స్, షాప్ రెంట్స్.. క్రెడిట్ కార్డుతో కడుతున్నారా? వారికి ఇది షాకింగే!
క్రెడిట్ కార్డులు ప్రజలకు చేరువయ్యాక వాటితో నగదు ఈజీగా చెల్లించేందుకు అనేక చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
By అంజి Published on 30 April 2024 4:30 PM IST
ఫ్రీగా ఇన్స్టంట్ ఈ పాన్ కార్డ్.. చాలా ఈజీ గురూ
ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ గ్రామాల్లో కనీసం బ్యాంక్ అకౌంట్ లేని వారు తారస పడుతుంటారు. దీనికి పాన్‌కార్డ్ లేకపోవడం కూడా ఒక కారణంగా...
By అంజి Published on 30 April 2024 10:30 AM IST
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధరలు నవీకరించబడతాయి.
By Medi Samrat Published on 27 April 2024 7:49 AM IST
మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయ్.
By Srikanth Gundamalla Published on 26 April 2024 3:45 PM IST
కోటక్ మహీంద్రాకు ఆర్బీఐ బిగ్ షాక్.. తక్షణమే ఆ సేవలు నిలిపివేయాలని ఆదేశం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్లను ఆన్‌బోర్డ్ చేయడాన్ని బుధవారం నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆదేశించింది.
By అంజి Published on 24 April 2024 5:03 PM IST