ఆ ఓడలో ఏముంది.? ట్రంప్ ఆదేశాలతో ఎటాక్ చేసిన యూఎస్ మిలిటరీ
గత రెండు వారాల్లో వెనిజులాపై అమెరికా రెండోసారి దాడి చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 10:04 AM IST
పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ఇదే.. 10 రోజుల ముందే రికార్డు బ్రేక్..!
పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం $1.51 మిలియన్ల ప్రీమియర్లతో సంచలనం సృష్టించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 9:20 PM IST
డబ్బులు అడిగితే ఇవ్వకండి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపేంద్ర..!
కన్నడ స్టార్ ఉపేంద్ర తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 15 Sept 2025 8:50 PM IST
ఎన్టీఆర్ 'వార్-2' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 15 Sept 2025 8:20 PM IST
కొండంగల్లో రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
సెప్టెంబర్ 15, సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను...
By Medi Samrat Published on 15 Sept 2025 7:48 PM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్‌లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:29 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ...
By Medi Samrat Published on 15 Sept 2025 7:20 PM IST
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:12 PM IST
ఏపీలో వైద్య సేవలకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 6:31 PM IST
'హ్యాండ్‌షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 5:50 PM IST
సోషల్ మీడియాలో బర్త్ డే పార్టీ వీడియో చూసి భార్యను నడి వీధిలో కాల్చి చంపిన భర్త
తన భార్య వెళ్లిన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో చూసిన ఒక వ్యక్తి రద్దీగా ఉండే రోడ్డుపై ఆమెను కాల్చి చంపాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 4:01 PM IST
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 15 Sept 2025 3:09 PM IST












