సహోద్యోగితో మహిళా కండక్టర్ అక్రమ సంబంధం.. సీరియస్‌గా రియాక్టైన సంస్థ
మహిళా కండెక్టర్ సహోద్యోగితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడంతో ఆమెను ఉద్యోగం నుండి తీసివేశారు.
By Medi Samrat Published on 12 July 2025 6:32 PM IST
‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’
గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపిన కేసులో కొత్త విషయాలు...
By Medi Samrat Published on 12 July 2025 6:00 PM IST
15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 12 July 2025 5:31 PM IST
మూసీ నది సమీపంలో ఏడుపు శబ్ధం.. వెళ్లి చూస్తే..
శనివారం ఉదయం రామంతపూర్‌లోని మూసీ నది సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివేసారు.
By Medi Samrat Published on 12 July 2025 4:39 PM IST
కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 12 July 2025 4:08 PM IST
పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 12 July 2025 3:51 PM IST
లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు
By Medi Samrat Published on 12 July 2025 3:15 PM IST
రాధికా యాదవ్‌కు అకాడమీ లేదు.. విచారణలో వెలుగులోకి కొత్త విషయం
టెన్నీస్ క్రీడాకారిణి రాధిక హత్య తర్వాత పోలీసుల విచారణ సాగుతోంది. విచారణలో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
By Medi Samrat Published on 12 July 2025 2:48 PM IST
పొలార్డ్, పురాన్ మెరుపులు.. రెండోసారి ఫైనల్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 12 July 2025 2:20 PM IST
శ్రీశైలం వెళ్తున్నారా.? ఈ అలర్ట్ మీకే..!
శ్రీశైలం ఆలయానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
By Medi Samrat Published on 12 July 2025 2:15 PM IST
ఆ 20 మంది ఏమైపోయారు.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు.
By Medi Samrat Published on 12 July 2025 12:15 PM IST
పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 12 July 2025 11:15 AM IST