ఏపీ టూ ఢిల్లీ.. పైకి పుచ్చకాయల లోడ్.. కింద 'పుష్ప' మాదిరి స్మగ్లింగ్..!
డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కింద ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) భారీ విజయాన్ని సాధించింది
By Medi Samrat Published on 7 Jun 2025 2:14 PM IST
దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గగహ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 7 Jun 2025 1:59 PM IST
పెను ప్రమాదం నుండి తప్పించుకున్న తేజస్వీ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 7 Jun 2025 12:45 PM IST
బెంగళూరు తొక్కిసలాట ఘటన విషయమై ఉన్నతాధికారులు సస్పెండ్.. కానిస్టేబుల్ ఏం చేశాడంటే..
బెంగళూరులోని మడివాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం విధానసౌధ నుండి రాజ్ భవన్‌కు యూనిఫాంలో నడిచి వెళ్లారు.
By Medi Samrat Published on 7 Jun 2025 9:00 AM IST
బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి...
By Medi Samrat Published on 6 Jun 2025 9:54 PM IST
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు
విజయవాడ నగరంలోని 4వ డివిజన్లో 70 లక్షల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 9:15 PM IST
భారత్‌కు నాలుగు లేఖలు.. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని గట్టిగా పోరాడుతున్న పాక్..!
ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా సింధు జలాల ఒప్పందాన్ని వాయిదా వేయాలన్న భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ పట్టువిడవకుండా...
By Medi Samrat Published on 6 Jun 2025 9:11 PM IST
పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్
రామ్ చరణ్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమా ఆరెంజ్.
By Medi Samrat Published on 6 Jun 2025 8:51 PM IST
మాగంటి అనారోగ్య సందర్భాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు : మంత్రి పొన్నం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని.. ఇంచార్జ్ మంత్రిగా అనేక సార్లు మాగంటిని కలిశానని మంత్రి పొన్నం...
By Medi Samrat Published on 6 Jun 2025 8:09 PM IST
'మా తప్పు లేదు.. అంతా వాళ్లదే' : కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమపై దాఖలైన...
By Medi Samrat Published on 6 Jun 2025 7:58 PM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:37 PM IST