క్షమాపణలు చెప్పిన నటి టీనా శ్రావ్య
మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న నటి టీనా శ్రావ్య క్షమాపణలు చెప్పింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:20 AM IST
Guntur : ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఆపై రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..
గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:10 AM IST
ఐసీసీ వార్నింగ్.. షేక్ అయిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:01 AM IST
భారత్‌తో త్వరలోనే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 8:14 AM IST
మీడియాతో మాట్లాడనున్న వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 7:56 AM IST
ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:45 AM IST
ఆ ఒక్క విభాగంలో మాత్రం ఎప్పుడూ మెరుగవుతూనే ఉంటాం : కెప్టెన్ సూర్య
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:37 AM IST
ఏపీలో బస్సు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఏపీలోని నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:14 AM IST
దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు..!
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
By Medi Samrat Published on 20 Jan 2026 9:20 PM IST
ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:30 PM IST
చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది.. ఎక్కడకు పిలిచినా వస్తా : హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 7:42 PM IST
'ఏ బ్యాట్స్‌మెన్‌పై ఏ బౌలర్‌ను ఉపయోగించాలో తెలియదు'
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 1-2తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 6:51 PM IST












