డెలివరీ బాయ్స్‌గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?
వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2025 7:30 PM IST
జోఫ్రా ఆర్చర్ అంతపని చేశాడా.?
ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారణంగా భారత జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి...
By Medi Samrat Published on 3 Feb 2025 6:45 PM IST
నువ్వు అమెరికాలో ఉండి లాటరీలో మంత్రివి అయ్యావు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్
కేటీఆర్.. దమ్ముంటే శివారెడ్డి పల్లి రావాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 3 Feb 2025 5:33 PM IST
వామ్మో.. అర్జున్ రెడ్డిలో సాయి పల్లవినా.?
‘అర్జున్ రెడ్డి’, 'అనిమల్' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
By Medi Samrat Published on 3 Feb 2025 3:49 PM IST
అదరగొట్టిన అమ్మాయిలకు.. 5 కోట్ల రూపాయల నజరానా.!
ఫిబ్రవరి 2, కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో జరిగిన అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించింది.
By Medi Samrat Published on 3 Feb 2025 11:00 AM IST
నిన్ను చూసి గర్విస్తున్నాను.. అభిషేక్ శర్మకు గురువు ప్రశంసలు..!
అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదివారం జరిగిన ఐదో, చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 3 Feb 2025 10:25 AM IST
Video : విమానంలో చెలరేగిన మంటలు.. లోపల 104 మంది ప్రయాణికులు.. దయచేసి మమ్మల్ని రక్షించండి అంటూ..
అమెరికాలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. హ్యూస్టన్ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 3 Feb 2025 9:41 AM IST
ఆటో రిపేర్ విషయంలో గొడవ.. ప్లాన్ చేసి మరీ అంతమొందించాడు
ఆటో డ్రైవర్‌ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 2:00 PM IST
టారిఫ్ వార్ మొదలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ను మొదలుపెట్టారు. శనివారం మెక్సికో, కెనడా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనా నుండి...
By Medi Samrat Published on 2 Feb 2025 1:07 PM IST
మూడు గంటల పాటు అందులోనే.. మార్కాపురం రైల్వే స్టేషన్లో నరకం అనుభవించిన ప్రయాణీకులు
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో పరిమితికి మించి లిఫ్ట్ లో ఎక్కడంతో తలుపులు తెరుచుకోలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:44 PM IST
ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జరిగింది వేరు..
భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:39 PM IST
ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు
మహా కుంభమేళాలో వసంతపంచమి రోజున సోమవారం నాడు అమృత స్నాన్ నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:29 PM IST