సాయి పల్లవికి అందుకే రాలేదు..!
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:02 PM IST
నేడే అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్.. భారత్ కప్ కొట్టేనా?
U-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ ఫిబ్రవరి 2, ఆదివారం నాడు జరగనుంది.
By Medi Samrat Published on 2 Feb 2025 11:11 AM IST
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:12 AM IST
'చోళీకే పీచే క్యా హై' పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి
తన పెళ్లిలో బాలీవుడ్ సాంగ్ కు నృత్యం చేసిన ఢిల్లీ వరుడు ఊహించని షాక్ తిన్నాడు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:01 AM IST
Hyderabad : పబ్‌లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు
ఫిబ్రవరి 1, శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఓ దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.
By Medi Samrat Published on 2 Feb 2025 9:39 AM IST
కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివరికి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా అదృశ్యమైన నలుగురు మహిళలు జగిత్యాల్ జిల్లాలో వారి కుటుంబాలతో తిరిగి కలిశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 9:10 AM IST
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 2 Feb 2025 8:12 AM IST
గేమ్ ఛేంజర్ 186 కోట్ల పోస్టర్‌పై స్పందించిన దిల్ రాజు
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చింది.
By Medi Samrat Published on 2 Feb 2025 7:58 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST
నేడు ఆ ప్రాంతాలకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి...
By Medi Samrat Published on 2 Feb 2025 6:45 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
By Medi Samrat Published on 2 Feb 2025 6:15 AM IST
Viral Video : అక్తర్‌కు తన టీ రుచి చూపించిన డాలీ చాయ్‌వాలా..!
పాకిస్థాన్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.
By Medi Samrat Published on 1 Feb 2025 9:15 PM IST