'హరిజన్', 'గిరిజన్' పదాలను వాడొద్దు..!
షెడ్యూల్డ్ కులాలు (SCలు, షెడ్యూల్డ్ తెగలు (STలు) సంబంధించిన అధికారిక సమాచారాలలో 'హరిజన్' మరియు 'గిరిజన్' అనే పదాలను ఉపయోగించకుండా నివారించాలని హర్యానా...
By Medi Samrat Published on 14 Jan 2026 10:40 AM IST
Sabarimala : నేడే మకరజ్యోతి దర్శనం
కేరళలోని శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Medi Samrat Published on 14 Jan 2026 10:11 AM IST
నన్ను వాడుకొని వదిలేసింది.. ఇద్దరితో అఫైర్స్ : మేరీ కోమ్ మాజీ భర్త
దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ తన మాజీ భర్తపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
By Medi Samrat Published on 14 Jan 2026 9:58 AM IST
తెలంగాణకు రెయిన్ అలర్ట్..!
బుధవారం నాడు పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.
By Medi Samrat Published on 14 Jan 2026 9:40 AM IST
దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 19 నుంచి స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 14 Jan 2026 9:24 AM IST
అతడిని ఉరి తీశారో..! ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్‌లో అశాంతి పెరిగిపోయి గత రెండు వారాలలో కనీసం 2,403 మంది మరణించిన నేపథ్యంలో, నిరసనకారులను ఉరితీస్తే "చాలా కఠినమైన చర్యలు" తీసుకుంటామని అమెరికా...
By Medi Samrat Published on 14 Jan 2026 8:57 AM IST
తెలుగమ్మాయి డైరెక్ట్ చేసిన తమిళ సినిమా.. ఓ హీరో అభిమానుల నుండి ఎన్నో ఇబ్బందులు..!
తమిళ సినీ ప్రేమికులు, మీడియా జన నాయగన్, పరాశక్తి మధ్య పొంగల్ బాక్సాఫీస్ పోటీని చూడాలని ఎదురుచూశారు.
By Medi Samrat Published on 14 Jan 2026 8:37 AM IST
Video : మరోసారి.. డ్యాన్స్ ఇరగదీసిన అంబటి రాంబాబు
తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Jan 2026 8:18 AM IST
పింఛనుదారులకు శుభవార్త
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో). పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచే డిజిటల్ లైఫ్...
By Medi Samrat Published on 14 Jan 2026 7:59 AM IST
గుజరాత్‌కు తొలి ఓటమి.. ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం..!
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత అర్ధ సెంచరీ ఆధారంగా, ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హ్యాట్రిక్ విజయాలు సాధించకుండా గుజరాత్...
By Medi Samrat Published on 14 Jan 2026 7:03 AM IST
మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య.. లెక్చరర్లే కారణమట..!
బెంగళూరు శివార్లలోని చందాపూర్‌లో డెంటిస్ట్రీ విద్యార్థిని యశస్విని (23) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
By Medi Samrat Published on 14 Jan 2026 6:35 AM IST
అమెరికా క్రికెటర్ అలీ ఖాన్‌కు భారత వీసా నిరాకరణ..!
ఫిబ్రవరి 7న భారతదేశంలో ప్రారంభమయ్యే 2026 T20 ప్రపంచ కప్‌లో పోటీపడే 20 జట్లలో USA ఒకటి.
By Medi Samrat Published on 13 Jan 2026 9:10 PM IST












