ఆంధ్రప్రదేశ్ - Page 365
ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విఐపి దర్శనం, వసతిలో కొన్ని మార్పులు చేసింది.
By అంజి Published on 17 March 2024 10:32 AM IST
ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు.. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్
అమరావతి: రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 March 2024 8:42 AM IST
57 రోజుల్లో జగన్ ఇంటికి.. వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్: చంద్రబాబు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు...
By అంజి Published on 17 March 2024 8:14 AM IST
ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: సీఎం రేవంత్, షర్మిల
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.
By అంజి Published on 17 March 2024 7:58 AM IST
నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 17 March 2024 6:38 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 17 March 2024 6:24 AM IST
వైఎస్సార్ వారసురాలు షర్మిల మాత్రమే : రేవంత్ రెడ్డి
విశాఖ స్టీల్ కి వ్యతిరేకంగా APCC భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
By Medi Samrat Published on 16 March 2024 8:45 PM IST
కాంగ్రెస్ భట్టీ విక్రమార్కను అవమానించిందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
By Medi Samrat Published on 16 March 2024 5:50 PM IST
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనవచ్చా.? ఈసీ సమాధానం ఇదే
ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 16 March 2024 4:55 PM IST
Breaking News : ఏపీలో మే 13న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి మే13న పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
By Medi Samrat Published on 16 March 2024 3:59 PM IST
ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉంది : సీఎం జగన్
వైసీపీ అభ్యర్థుల లిస్టును తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
By Medi Samrat Published on 16 March 2024 2:59 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు ఇవే..!
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ.
By Medi Samrat Published on 16 March 2024 1:59 PM IST














