ఆంధ్రప్రదేశ్ - Page 366
ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉంది : సీఎం జగన్
వైసీపీ అభ్యర్థుల లిస్టును తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
By Medi Samrat Published on 16 March 2024 2:59 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు ఇవే..!
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ.
By Medi Samrat Published on 16 March 2024 1:59 PM IST
వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఇదే..!
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ
By Medi Samrat Published on 16 March 2024 1:52 PM IST
ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 March 2024 11:43 AM IST
సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి వెళ్తున్న రేవంత్‌రెడ్డి, భారీ కటౌట్లు ఏర్పాటు
పార్టీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 March 2024 10:45 AM IST
ఏపీలో ఎన్నికలపై ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 15 March 2024 9:00 PM IST
ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు : చంద్రబాబు
బీజేపీతో పొత్తు ప్రకటన అనంతరం వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు...
By Medi Samrat Published on 15 March 2024 6:00 PM IST
వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 2:47 PM IST
'పవన్‌ను చంద్రబాబే ఓడిస్తారేమో'.. ఎంపీ భరత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పొలిటికల్ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చా? అని...
By అంజి Published on 15 March 2024 8:55 AM IST
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: ఆస్తుల అటాచ్‌మెంట్.. కోర్టును ఆశ్రయించేందుకు సీఐడికి అనుమతి
ఫైబర్‌నెట్ కేసులో నిందితులకు చెందిన సుమారు రూ.17.75 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసేందుకు కోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి...
By అంజి Published on 15 March 2024 8:06 AM IST
పవన్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 March 2024 6:21 PM IST
APPolls: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ
కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 14 March 2024 3:20 PM IST














