వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఇదే..!

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ

By Medi Samrat  Published on  16 March 2024 8:22 AM GMT
వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఇదే..!

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అభ్యర్థుల ప్రకటన వచ్చింది. ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ అభ్యర్థుల పేర్లను చదివారు.

శ్రీకాకుళం – పేరాడ తిలక్‌ – బీసీ కళింగ

విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ – బీసీ తూర్పు కాపు

విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు

అరకు – చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి

కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ – ఓసీ కాపు

అమలాపురం – రాపాక వరప్రసాద్‌ – ఎస్‌సీ మాల

రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ

నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ శెట్టి బలిజ

ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌ – బీసీ యాదవ

మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు

విజయవాడ – కేశినేని శ్రీనివాస్ (నాని) – ఓసీ కమ్మ

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు

నర్సరావుపేట – డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ – బీసీ యాదవ

బాపట్ల – నందిగాం సురేష్‌ బాబు – ఎస్‌సి మాదిగ

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి – ఓసీ రెడ్డి

నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి

తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల

చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప ఎస్సీ – మాల

రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి – ఓసీ రెడ్డి

కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి

కర్నూలు – బివై రామయ్య – బీసీ బోయ

నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి

హిందూపుర్‌ – జోలదరసి శాంత – బీసీ బోయ

అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ కురుబ

Next Story