ఆంధ్రప్రదేశ్ - Page 364
APPolls: 'మేమంతా సిద్ధం'.. బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం జగన్
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర చేపట్టనున్నారు.
By అంజి Published on 19 March 2024 6:42 AM IST
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు
నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
By అంజి Published on 19 March 2024 6:28 AM IST
కీలక సమావేశం నిర్వహించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 18 March 2024 9:15 PM IST
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి..
మార్చి 17, 2024న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు.
By Medi Samrat Published on 18 March 2024 7:12 PM IST
అవినాష్ రెడ్డిపై పోటీ చేయనున్న వైఎస్ షర్మిల..!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధినేత్రి వైఎస్ షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 18 March 2024 4:30 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో వైఎస్సార్‌సీపీ-ఎన్డీయే మధ్య ఎన్నికల వార్ ఎలా ఉండబోతోందంటే?
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 March 2024 1:45 PM IST
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం.. పవన్ కళ్యాణ్ ధీమా
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం విశ్వాసం వ్యక్తం...
By అంజి Published on 18 March 2024 10:11 AM IST
ప్రజాగళం ప్లాప్ షో.. జగనే మళ్లీ సీఎం: పేర్ని నాని
పల్నాడు జిల్లా బొప్పూడిలో ఆదివారం జరిగిన ఎన్డీయే ప్రజా గళం సభ.. హైప్ ప్లాప్ షో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య విమర్శించారు.
By అంజి Published on 18 March 2024 8:02 AM IST
తెలుగు రాష్ట్రాల్లో.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
By అంజి Published on 18 March 2024 6:35 AM IST
ఫలితాల్లో ఎన్‌డీఏకు 400 మార్కు దాటుతుంది : ప్రధాని మోదీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By Medi Samrat Published on 17 March 2024 9:00 PM IST
అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించండి
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే...
By Medi Samrat Published on 17 March 2024 6:42 PM IST
మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 3:40 PM IST














