ఆంధ్రప్రదేశ్ - Page 363

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
YCP, Jana Sena, Pawan Kalyan, APnews
'జాగ్రత్త ఏదైనా జరగొచ్చు'.. పవన్‌కు వైసీపీ అలర్ట్‌

పవన్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై వైసీపీ స్పందించింది.

By అంజి  Published on 21 March 2024 1:30 PM IST


YCP , Vijayasai Reddy, vote , Chandrababu, APPolls
చంద్రబాబు వృద్ధుడైపోతున్నారు.. ఆయనకు ఓటెయ్యొద్దు: విజయసాయి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వృద్ధుడు అయిపోతున్నారని, ఆయనకు ఓటు వేయొద్దని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్‌ వేదికగా ప్రజలకు...

By అంజి  Published on 21 March 2024 11:41 AM IST


K Venkataratnam, Ratnam educational institutions, Nellore
రత్నం విద్యాసంస్థల అధినేత కేవీ రత్నం కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు.

By అంజి  Published on 21 March 2024 7:24 AM IST


ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన వంగా గీత
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన వంగా గీత

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత బరిలో దిగుతున్నారు.

By Medi Samrat  Published on 20 March 2024 7:30 PM IST


నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు
నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు

తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు..

By Medi Samrat  Published on 20 March 2024 2:41 PM IST


Nara Lokesh, CM YS Jagan, APnews
వైఎస్‌ జగన్‌కు ఇవే ఆఖరి రోజులు: నారా లోకేష్‌

ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు.

By అంజి  Published on 20 March 2024 1:29 PM IST


CM YS Jagan, AP development, APPolls, APnews, YCP
'రాష్ట్రానికి ఇంకా ఏం చేయాలి'.. ప్రజల సలహాలు తీసుకోనున్న సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ తన వైఎస్‌ఆర్‌సి బస్సు యాత్రను 'మేమంతా సిద్ధం' పేరుతో మార్చి 27 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి నిర్ణయించిన ఏప్రిల్ 18...

By అంజి  Published on 20 March 2024 7:15 AM IST


Thunder rains, Telugu states, IMD, Telangana, AndhraPradesh
నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.

By అంజి  Published on 20 March 2024 6:30 AM IST


harirama jogaiah, letter,  janasena,  pawan kalyan,
కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలి.. పవన్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ

పవన్‌ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on 19 March 2024 4:58 PM IST


AP BJP, Purandeshwari, Delhi, BJP candidates, APPolls
ఢిల్లీకి పురందేశ్వరి.. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు

ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లారు.

By అంజి  Published on 19 March 2024 1:30 PM IST


Indian student, Andhra Pradesh, US, boston, guntur
అమెరికాలో గుంటూరు విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 March 2024 9:43 AM IST


YCP, sajjala ramakrishna reddy, tdp , bjp, Janasena, alliance, APnews
నాడు విడాకులు తీసుకుని.. ఇప్పుడేందుకు కలిశారు: వైసీపీ నేత సజ్జల

తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కొత్తేమీ కాదని, పదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి...

By అంజి  Published on 19 March 2024 7:26 AM IST


Share it