ఆంధ్రప్రదేశ్ - Page 354
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలి: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 10:35 AM IST
AP Elections: మేనిఫెస్టో కోసం.. ప్రజల అభిప్రాయాన్ని కోరిన ఎన్డీఏ కూటమి
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 'ప్రజా మేనిఫెస్టో' లేదా పీపుల్స్ మేనిఫెస్టోను రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీఏ ...
By అంజి Published on 9 April 2024 8:05 AM IST
సంక్షేమంలో మా ప్రభుత్వం నెంబర్ వన్.. ఏపీతో ఏ రాష్ట్రం పోటీపడదు: సీఎం జగన్
పేదలకు సంక్షేమం అందించడంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌సీపీతో పోటీపడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
By అంజి Published on 9 April 2024 6:46 AM IST
పత్రాల దహనంపై ఏపీ సీఐడీ స్పందన ఇదే
తాడేపల్లిలో సిట్ కార్యాలయం పెద్ద సంఖ్యలో పత్రాలను దహనం చేసిన ఘటనపై ఏపీ సీఐడీ స్పందించింది. పత్రాలు దహనం చేయడంపై వివరణ ఇచ్చింది
By Medi Samrat Published on 8 April 2024 8:45 PM IST
చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు : సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని.. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 8 April 2024 8:15 PM IST
జగన్ సర్కార్‌కు అంతిమ ఘడియలు వచ్చాయి: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సీఐడీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు
By Srikanth Gundamalla Published on 8 April 2024 4:40 PM IST
పవన్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితం: పోతిన మహేశ్
పార్టీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 3:15 PM IST
వైఎస్సార్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదు: షర్మిల
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనతో.. జగన్ పాలనకు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 2:30 PM IST
APPolls: ఎన్నికల్లో సత్తా చూపించడానికి.. సిద్ధమైన రాజకీయ వారసులు
ప్రముఖ రాజకీయ వారసులు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 April 2024 11:49 AM IST
'నేను రాజన్న బిడ్డను గుర్తు పెట్టుకో'.. సజ్జలపై షర్మిల తీవ్ర ఆగహం
వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. '
By అంజి Published on 8 April 2024 8:46 AM IST
మీ కొడుకు జగన్ పేదల పక్షం.. చంద్రబాబు అలా కాదు: సీఎం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రతిపక్షాలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లను కోరారు.
By అంజి Published on 8 April 2024 6:45 AM IST
పోలవరం పూర్తి చేయడమే నా చిరకాల కోరిక: చంద్రబాబు
సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 7:37 PM IST














