ఆంధ్రప్రదేశ్ - Page 322

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andhra pradesh, minister pawan kalyan, janasena,
పవన్ కల్యాణే డిప్యూటీ సీఎం.. కీలక శాఖలు కూడా అప్పగింత

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవితో పాటు.. పలు కీలక శాఖలు అప్పగించారు.

By Srikanth Gundamalla  Published on 14 Jun 2024 3:33 PM IST


AP Govt, departments , AP Ministers, CM Chandrababu
AndhraPradesh: మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే

అమరావతి: శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను ప్రకటించారు.

By అంజి  Published on 14 Jun 2024 2:54 PM IST


Govt depts, Chandrababu, APgovt, Andhrapradesh
వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు త్వరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By అంజి  Published on 14 Jun 2024 11:07 AM IST


farmers, seeds,  Agriculture
విత్తన కొనుగోళ్లలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై ఉంటే పంట తప్పనిసరిగా మంచిగా పండి అధిక దిగుబడి, ఆదాయం లభిస్తుంది.

By అంజి  Published on 14 Jun 2024 10:00 AM IST


migrant workers, AndhraPradesh, Kuwait, fire tragedy, APNRTS
కువైట్ అగ్నిప్రమాదం.. ముగ్గురు ఏపీ కార్మికులు మృతి

కువైట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

By అంజి  Published on 14 Jun 2024 8:18 AM IST


pension hike, Andhra Pradesh, APGovt, CMChandrababu
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పెంపు.. ఎవరికి ఎలా అంటే?

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచుతామన్న ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు.

By అంజి  Published on 14 Jun 2024 6:47 AM IST


janasena, pawan kalyan, andhra pradesh,
నన్ను కలవడానికి వస్తే బొకేలు..శాలువాలు తేవొద్దు: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

By Srikanth Gundamalla  Published on 13 Jun 2024 8:45 PM IST


andhra pradesh, cm Chandrababu, first sign,  dsc,
ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. తొలి, రెండో సంతకం..

ఏపీ సీఎంగా బాధ్యతలను తీసుకున్నారు చంద్రబాబు.

By Srikanth Gundamalla  Published on 13 Jun 2024 5:06 PM IST


CM Chandrababu, Tirumala, Andhrapradesh
తిరుమల నుంచే ప్రక్షాళ మొదలుపెడతా: సీఎం చంద్రబాబు

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

By అంజి  Published on 13 Jun 2024 12:28 PM IST


Schools, Andhra Pradesh, Vidya Kanuka, APGovt
AndhraPradesh: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏపీ లోని పాఠశాలలు జూన్ 13, 2024 నుండి తిరిగి తెరవబడతాయి.

By అంజి  Published on 13 Jun 2024 9:13 AM IST


CM Chandrababu, Tirumala Srivaru, TTD, Andhrapradesh
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.

By అంజి  Published on 13 Jun 2024 8:40 AM IST


Pawan kalyan, Deputy CM, Janasena, CM Chandrababu
డిప్యూటీ సీఎంగా పవన్‌.. జనసేనకు కేటాయించే శాఖలివే?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది.

By అంజి  Published on 13 Jun 2024 7:29 AM IST


Share it