ఆంధ్రప్రదేశ్ - Page 305

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Rottela panduga, festival, CM Chandrababu, Nellore
రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5 కోట్లు: సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు.

By అంజి  Published on 19 July 2024 12:39 PM IST


Andhra Pradesh, rain, government alert, minister anitha,
ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 19 July 2024 12:30 PM IST


YS Jagan, PM Modi, attacks,YCP leaders, central agencies, APnews
'31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు': ప్రధాని మోదీకి ఎస్‌వోఎస్‌ పంపిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 July 2024 11:37 AM IST


bank loan,  rs.5 lakh, dwcra women, Andhra Pradesh govt,
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on 19 July 2024 6:54 AM IST


ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు

By Medi Samrat  Published on 18 July 2024 5:52 PM IST


శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి : హోంమంత్రి
శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి : హోంమంత్రి

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని.. అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని...

By Medi Samrat  Published on 18 July 2024 5:07 PM IST


Former CM YS Jagan, Vinukonda, APnews, Palnadu
రేపు వినుకొండకు వైఎస్‌ జగన్‌

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

By అంజి  Published on 18 July 2024 3:45 PM IST


horrific crimes , minors , Andhrapradesh , APnews
ఆంధ్రప్రదేశ్‌లో బాలికలపై వరుస ఘోరాలు.. కలకలం రేపుతోన్న అత్యాచారాలు, హత్యలు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా మైనర్ బాలికలపై జరుగుతున్న ఘోరమైన నేరాల పరంపర కలకలం రేపుతోంది.

By అంజి  Published on 18 July 2024 2:19 PM IST


vinukonda, ycp leader murder, ex cm jagan, tweet ,
వినుకొండ ఘటనపై జగన్‌ సీరియస్‌.. రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 18 July 2024 1:30 PM IST


ముచ్చుమర్రి దారుణం.. సీఐ, ఎస్సైపై సస్పెన్షన్
ముచ్చుమర్రి దారుణం.. సీఐ, ఎస్సైపై సస్పెన్షన్

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై ససెన్షన్ వేటు వేశారు

By Medi Samrat  Published on 17 July 2024 7:45 PM IST


ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..

By Medi Samrat  Published on 17 July 2024 7:15 PM IST


వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా అంటున్న విజయసాయి రెడ్డి
వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా అంటున్న విజయసాయి రెడ్డి

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on 17 July 2024 6:29 PM IST


Share it