ఆంధ్రప్రదేశ్ - Page 304
వైసీపీ కేడర్ అప్పుడే యాక్టివేట్ అయిందా?
ఎన్నికలు అయిపోయాక.. ఘోర ఓటమిలో నుండి వైసీపీ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అందరూ అనుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 9:30 PM IST
జగన్ ఢిల్లీ డ్రామాలు అందుకే: ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.
By Srikanth Gundamalla Published on 20 July 2024 8:30 PM IST
చనిపోతూ నలుగురిని బ్రతికించిన శ్రీనివాస్.. ఆదర్శనీయమన్న మంత్రి అచ్చెన్న
చల్లా శ్రీనివాస్ చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి కింజరాపు అచ్చెన్నాయుడు...
By అంజి Published on 20 July 2024 12:00 PM IST
చంద్రబాబు ప్రభుత్వం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకుంటోంది: వైఎస్ జగన్
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 20 July 2024 9:00 AM IST
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
By అంజి Published on 20 July 2024 8:23 AM IST
22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బందోబస్తుపై పోలీస్ ఉన్నతాధికారులకు స్పీకర్ కీలక ఆదేశాలు
ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు...
By Medi Samrat Published on 19 July 2024 6:45 PM IST
అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలి : సీఎం చంద్రబాబు
అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 19 July 2024 5:29 PM IST
రొట్టెల పండుగను మరింత ఘనంగా చేసుకుందాం : సీఎం
అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు
By Medi Samrat Published on 19 July 2024 3:54 PM IST
ఏపీలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతికూల వాతావరణం వల్ల సంభవించే ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గాలపై చర్చించారు.
By అంజి Published on 19 July 2024 3:14 PM IST
ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: వైఎస్ షర్మిల
రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు అని షర్మిల ప్రశ్నించారు.
By అంజి Published on 19 July 2024 2:25 PM IST
ఏపీకి విద్యార్థిని చదువుకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్
నటుడు సోనూసూద్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.
By Srikanth Gundamalla Published on 19 July 2024 2:00 PM IST
రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5 కోట్లు: సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు.
By అంజి Published on 19 July 2024 12:39 PM IST














